Thief Devotee: భక్తి మాయలో అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీ చేసిన ఘనుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఓ భక్తుడు ఎంతో భక్తి ఉన్నవాడిలా గుడికి వచ్చి గుళ్లో ఉన్న దేవత మెడలో ఉండే మంగళసూత్రాన్ని అపహరించాడు. మొదటిగా ఆలయంలో నిండుగా అలంకరణ చేసి ఉన్న అమ్మవారిని దండం పెట్టుకున్నాడు. అయితే ఆ భక్తుడు దండం పెట్టుకున్న తర్వాత తన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి చెప్పే బదులు.. ఏకంగా అమ్మవారి మెడలో దగదగా మెరిసే తాళిబొట్టును లాగేసుకుని జేబులో వేసుకొని అక్కడ ఎవరికంట పడకుండా మాయమయ్యాడు.
Also Read: LSG vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇకపోతే అతను మనుషులు ఎవరు చూడలేదని., అక్కడి నుంచి వెళ్ళిపోయినా.. ఆ అమ్మవారు చూస్తుంది అని లెక్కచేయకుండా వెళ్లిన అతను చివరికి గుడిలో ఉన్న సీసీ కెమెరాల కంట మొత్తం రికార్డయింది. దాంతో ఆలయ అధికారులు ఆ దొంగ భక్తుని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో ఉన్న సత్రంపాడు సౌభాగ్య లక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది.
Also Read: BRS: కంటోన్మెంట్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత..
ఇక భక్తుడులా వచ్చిన ఆ వ్యక్తి అమ్మవారి మెడలో ఉన్న పదికాసుల మంగళసూత్రాన్ని చోరీ చేశాడు. చోరీలో భాగంగానే ముందుగానే అతడు ముఖానికి మాస్క్ ధరించి గుడి దగ్గరికి వచ్చాడు. ముందుగా అమ్మవారికి దండం పెట్టుకుని ఆపై ఒక్క క్షణం ఆలోచన చేయకుండా చుట్టూ ఎవరు లేని సమయంలో అమ్మవారి మెడలోని తాళిబొట్టును తెంపేసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన మొత్తం దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అవ్వగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టుతున్నారు.
వీడికి భయం లేదు.. భక్తి లేదు… అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీ ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో చోరీ జరిగింది. దర్శనం కోసం గుడిలోకి వచ్చిన వ్యక్తి.. అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. pic.twitter.com/xxNzRIta4K
— Ram kumar (@RAESC2828) April 7, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!