గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా లు హిందీలో రీమేక్ అవుతుండడం చూస్తూనే వున్నాం.సౌత్‌లో భారీ విజయాలను అందుకున్న సినిమా లను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఓ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతుంది ఆ చిత్రమే అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్ 2’ మూవీ.ఓ మై గాడ్ మూవీ కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన…
కింగ్ నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి నటించడం అనేది మనం సినిమాతో మొదలైంది. ఆతర్వాతచేసిన సినిమాలలో చైతుతోనే నాగ్ కనిపించాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో నాగ్, చైతూల స్క్రీన్ ప్రజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక దీంతో ఫ్యాన్స్ అఖిల్ తో కూడా ఒక మల్టీస్టారర్ చేయమని నాగ్ ని అడుగుతున్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నాగ్, అఖిల్ మల్టీస్టారర్ రానున్నదట. ఇటీవల మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ సినిమాను…