ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్…
ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’తో అందరినీ ఆకట్టుకుంది. ZEE5 లోకి వచ్చిన వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ భారీ విజయం తరువాత ZEE5 సంస్థ మరో క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భైరవం’ త్వరలోనే ZEE5లోకి రాబోతోందని ప్రకటించారు. ప్రస్తుతం ZEE5లో ‘విరాటపాలెం’ సిరీస్…
OTT Releases: ఓటీటీ అభిమానుల కోసం ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. ఎప్పటిలాగానే ఈ వారం కూడా వినోదాన్ని అందించనున్నాయి ఓటీటీ యాప్స్. ఎప్పటిలానే వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ వారం కొన్ని చిత్రాలు అనూహ్యంగా ఎలాంటి ప్రకటనలేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ వారం మరింత కంటెంట్‌తో ముందుకొచ్చాయి. తెలుగు భాషలో నేరుగా విడుదలైన కంటెంట్…
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్‌లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్”…
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు శ్రీను. వివిధ గెటప్స్ తో ప్రేక్షకులను నవ్వించి మెప్పించి గెటప్ శ్రీనుగా, బుల్లితెర కమల్ హాసన్ గా పేరు సంపాదించాడు. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా టాలీవుడ్ లో తన…
ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హాలివుడ్ మూవీ తెలుగులో రాబోతుంది..హాలీవుడ్ మూవీ బార్బీ ఆస్కార్స్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొని చరిత్రను సృష్టించింది. గత ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకొని సరికొత్త రికార్డ్ ను అందుకుంది.. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో రాబోతుంది.. తెలుగు వెర్షన్ శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్…
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమా ఓ మై గాడ్ 2.. ఈ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది. తాజాగా తెలుగు ఓటీటీ వర్షన్ విడుదలైంది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్…