OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి సిద్దమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Releases: ఓటీటీ అభిమానుల కోసం ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. ఎప్పటిలాగానే ఈ వారం కూడా వినోదాన్ని అందించనున్నాయి ఓటీటీ యాప్స్. ఎప్పటిలానే వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ వారం కొన్ని చిత్రాలు అనూహ్యంగా ఎలాంటి ప్రకటనలేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ వారం మరింత కంటెంట్‌తో ముందుకొచ్చాయి. తెలుగు భాషలో నేరుగా విడుదలైన కంటెంట్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర దక్షిణాది భాషల నుండి డబ్బింగ్ అయిన చిత్రాలు చాలానే అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కథ, నటన, నిర్మాణ విలువల పరంగా భిన్నమైన సినిమాలు ఉన్నాయి. మీకు నచ్చిన కంటెంట్‌ని ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఏ సినిమా, వెబ్‌సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే..
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
* Netflix:
C4Cinta (తమిళం, మలేషియన్)
Welcome Now Get Lost (జపనీస్ సిరీస్)
Untold: The Liver King (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)
American Manhunt: Osama Bin Laden (ఇంగ్లీష్ సిరీస్)
Bad Thoughts (ఇంగ్లీష్ సిరీస్)
The Reserve (ఇంగ్లీష్ సిరీస్)
Thank You Next – సీజన్ 2 (టర్కిష్, ఇంగ్లీష్, హిందీ)
Bet (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
Franklin (ఇంగ్లీష్ సిరీస్)
My Future You (ఫిలిప్పీనో)
Paddington in Peru (ఇంగ్లీష్)
ViniJr (బ్రెజిలియన్)
Dear Hongrang (కొరియన్ సిరీస్) – మే 16
Football Parents (డచ్ సిరీస్) – మే 16
I’m Still Here (ఇంగ్లీష్) – మే 17
Read Also: 23 Iravai Moodu Review: 23 ఇరవై మూడు రివ్యూ
* Prime Video:
Gangers (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
Chaurya Paatham (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
A Working Man (ఇంగ్లీష్ + మల్టీ లాంగ్వేజ్)
A Minecraft Movie (ఇంగ్లీష్ – రెంట్)
Vaamana (కన్నడ, తమిళం, తెలుగు, హిందీ)
Snow White (ఇంగ్లీష్ – రెంట్)
The Unbreakable Boy (ఇంగ్లీష్ + మల్టీ లాంగ్వేజ్ – రెంట్)
The Wedding Banquet (ఇంగ్లీష్ – రెంట్)
Over Compensating (సిరీస్)
The Fire and The Moth (ఇంగ్లీష్) – మే 16
Bhool Chuk Maaf (హిందీ) – మే 16
The Accidental Getaway Driver (ఇంగ్లీష్ – రెంట్)
* JioHotstar:
The Lord of the Rings: The War of the Rohirrim (ఇంగ్లీష్)
Hai Junoon (హిందీ సిరీస్) – మే 16
Duster (ఇంగ్లీష్ సిరీస్) – మే 16
Wolf Man (ఇంగ్లీష్) – మే 17
* SonyLiv:
Maranamass (మలయాళం + మల్టీ లాంగ్వేజ్)
* ETvWin:
Anaganaga (తెలుగు)
Calling Bell (తెలుగు) – మే 18
* SunNXT:
Iyer in Arabia (మలయాళం)
Nesippaya (తమిళం) – మే 16
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!