Home
Telugu News
Telugu News News
-
Secret Cave: బయటపడ్డ రెండు శతాబ్దాల నాటి నేలమాళిగ.. అందులో ఏముందంటే?
బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో నివాసం ఉంటున్న ఒక యువతికి తన ఇంటి క్రింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన స్నేహితులతో, అధ్యాపకులకు చెప్పగా వారందరు ఆత్రుతతో అందులో ఏముందో అని చూసే ప్రయత్నం చేశారు. -
Kakani Govardhan Reddy: పోలీసులకు వర్క్ ఫ్రం హోం అంట.. ఇది సాధ్యమయ్యేదేనా?
నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
Gaddar : గద్దర్‌కు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
ప్రముఖ విప్లవ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి వచ్చిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. breaking news, latest news, telugu news, big news, gaddar, cm kcr, -
Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తాం
కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆటో యూనియన్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. యుద్ధనౌక గద్దర్ కు మౌనం వహించారు ఆటో యూనియన్ నాయకులు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, ponguleti srinivas reddy, cm kcr, bhatti vikramarka -
AP CM Jagan: పారదర్శకంగా పోలవరం పునరావాస ప్యాకేజీ .. అందరికీ న్యాయం చేస్తాం
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. -
Dharmapuri Sanjay : మా నాన్న రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారు
breaking news, latest news, telugu news, big news, dharmapuri sanjay, sonia gandhi, congress -
Top Headlines @5PM : టాప్ న్యూస్
Top Headlines @5PM 07.08.2023. Top Headlines @5PM, telugu news, big news, top news, rahul gandhi, mlc kavitha, gaddar, talasani srinivas yadav, adimulapu suresh -
Loud Silencers : శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు హన్మకొండ పోలీసులు నిర్ణయం
హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. భారీ శబ్దం వచ్చే సైలెన్సర్ల వల్ల కలిగే శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చే వాహనదారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు తెలిపారు. సైలెన్సర్లను మోడిఫైడ్ చేయడానికి సహకరించిన వాహనదారులు, మెకానిక్లపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. Loud Silencers, Breaking news,… -
Ola Electric: కుక్కకి కొలువిచ్చిన ఓలా ఎలక్ట్రిక్.. ఐడీ కార్డు కూడా భలే ఉందిగా..
కుక్కకి పట్టెడన్నం పెడితే చాలు ప్రాణం పోయేవరకు విశ్వాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం కారణంగానే గ్రామసింహం అనే పేరుని సంపాదించింది శునకం. ఆకలి తీర్చిన వారిపైన విశ్వాసాన్ని చూపడమే కాదు మంచిగా శిక్షణ ఇస్తే శునకం చెయ్యని పనంటూ ఉండదు. అందుకే దేశ భద్రత వ్యవస్థలలో కూడా శునకాన్ని అగ్రతాంబూలం ఇస్తారు. -
MLC Kavitha : పీవీ నరసింహారావు మేధో సంపత్తి ఉన్న వ్యక్తి
breaking news, latest news, telugu news, mlc kavitha, pv narasimha rao
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!