షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న ఆశతో రాజకీయ పార్టీలు అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలాగే హై వోల్టేజ్, హైటెక్ ప్రచారాన్ని చేపట్టేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. breaking news, latest news, telugu news, big news, Hi-tech vehicles,
సీఎం వైఎస్ జగన్ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. breaking news, latest news, telugu news, cm jagan, vahana mitra,
ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉం breaking news, latest news, telugu news, cm jagan, eid milad un nabi
చదువుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ బామ్మ. ఇప్పటికే చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా విద్యను అభ్యసించి తమ కలను నెరవేర్చుకున్నారు. అలాంటి జాబితాలోకి చేరింది ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 92 ఏళ్ల సలీమాఖాన్.
కొరియన్ అమ్మాయిల అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ దేశ మహిళలు చాలా అందంగా కనిపించడమే కాకుండా గాజులాంటి మెరుస్తున్న చర్మం అందరినీ వెర్రివాళ్లను చేస్తుంది. కొరియన్ అమ్మాయిల ముఖాలపై ఒక్క మచ్చ కూడా కనిపించదు. దాని రహస్యం ఆమె బ్యూటీ ప్రొడక్ట్స్లో కాదు వారు తాగే టీలో దాగి ఉంది.
మణిపూర్లో ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయిన రోజుల తర్వాత వారిని కిడ్నాప్ చేసి చంపిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ బృందం బుధవారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకుంది.