వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హారిక హాసిని సంస్థతో పాటు త్రివిక్రమ్ కు చెందిన ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు షూట్ మొదలు కాలేదు. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. Also Read:Arjun…
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి.. భీమిలి కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వం వహించనున్నాడు. లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా (డిసెంబర్ 15, ఆదివారం) ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.…