Home
Telugu Cinema
Telugu Cinema News
-
The Paradise: ధగడ్ పని మొదలెట్టాడు!
ఇటీవల హిట్ తెలుగు సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ఈరోజు నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రధారితో ఇప్పటివరకు షూటింగ్ చేస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ALso Read:Parag… -
Prabhas : ఫౌజీ సెట్స్ నుంచి ప్రభాస్ పిక్ లీక్?
ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలలో ఆయన అభిమానులు ఎక్కువగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఫౌజీ. నిజానికి ఈ సినిమాకి ఫౌజీ అనే పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు. హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో తాజాగా ప్రభాస్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఒక లీకైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ALso Read:Kannappa: ఇండస్ట్రీ హిట్ ‘రికార్డ్’? అయితే అది నిజంగానే సినిమా సెట్స్ నుంచి… -
Kannappa: ఇండస్ట్రీ హిట్ ‘రికార్డ్’?
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సంపాదించింది. సినిమా బాలేదని అనే వాళ్లు ఉన్నా సరే, ఎక్కువ శాతం మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. అయితే ఈ సినిమా టీం మాత్రం ఒక ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేయడం చర్చకు తావిస్తోంది. Also Read:ZEE5 vs Etv Win : వాళ్లే… -
Kannappa : కన్నప్ప డే 1 కలెక్షన్స్… ఎంతంటే?
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని పెంచుతూ ఒక్కొక్క నటుడిని తీసుకురావడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. Also Read:Naga chaitanya: శోభితతో జీవితం… -
Kubera vs Kannappa : కుబేరపై కన్నప్ప ఎఫెక్ట్ పడుతుందా..?
Kubera vs Kannappa : ఈ వారం గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి కుబేర, ఇంకొకటి కన్నప్ప. కుబేర మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ రోజు వచ్చిన కన్నప్ప మూవీ కూడా హిట్ టాక్ దక్కించుకుంది. ఇందులో భారీ సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో కన్నప్ప మూవీ కుబేర కలెక్షన్లను దెబ్బ కొడుతుందా అనే టాక్ నడుస్తోంది. కుబేర,… -
Rashmika : అనుష్క, కీర్తి సురేష్ బాటలో రష్మిక..!
Rashmika : రష్మిక అంటే నేషనల్ క్రష్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పాన్ ఇండియా మార్కెట్లో ఆమెను కొట్టే బ్యూటీనే లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు ఆమె ఖాతాలో పడుతున్నాయి. రష్మిక అంటే పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మారిపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి ఊహించని సినిమా అనౌన్స్ మెంట్. అదే మైసా. ఈ రోజు వచ్చిన పోస్టర్ లో ఆమె చాలా వయోలెంటిక్ పాత్ర చేస్తోందని… -
Junior: ఎంటర్టైనింగ్గా కిరీటి రెడ్డి ‘జూనియర్’ టీజర్
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ జూనియర్‌తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదలైంది.ఈ టీజర్ సినిమా టోన్, హిలేరియస్, ఫుల్-ఆన్ ఎంటర్టైనింగ్ స్నాప్‌షాట్‌ను అందిస్తుంది. కిరీటి ఒక రిలాక్స్డ్ కాలేజీ కుర్రాడు, మార్క్స్ కంటే హ్యాపినెస్ ని ఇష్టపడతాడు, తన చుట్టూ ఉన్న వారిని… -
Kannappa : ఇదంతా పరమశివుడి దయ.. మంచు విష్ణు ఎమోషనల్..
Kannappa : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా నేడు థియేటర్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. క్లైమాక్స్ అదిరిపోయిందంటూ రివ్యూలు వస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన విష్ణు సక్సెస్ పై స్పందించారు. ఇదంతా ఆ పరమ శివుడి దయలాగా అనిపిస్తోంది. అస్సలు మాటలు రావడం లేదు. అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి దేవుడు పరమ శివుడు. కానీ… -
Samantha – Sreeleela : ఒకే స్టేజిపై పుష్పరాజ్ భామలు..
Samantha – Sreeleela : అవును.. పుష్పరాజ్ ను ఆడిపాడి మెప్పించిన భామలు ఇద్దరు ఒకే స్టేజి ఎక్కారు. వారే సమంత, శ్రీలీల. అందం, అభినయం, డ్యాన్స్ ఇవన్నీ వీరిద్దరి సొంతం. ఈ ఇద్దరికీ కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీల ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు. దాంతో పుష్పరాజ్ భామలు ఒకే దగ్గర అంటూ… -
Thammudu : తమ్ముడు సెన్సార్ పూర్తి.. A సర్టిఫికెట్ వచ్చిందే..
Thammudu : యంగ్ హీరో నితిన్ – వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న మూవీ తమ్ముడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓ సారి వాయిదా పడి మరీ వస్తుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ మీద మంచి బడ్జెట్ తో తీస్తున్నారు. దగ్గరుండి ప్రమోషన్లు కూడా చేసుకుంటున్నారు దిల్ రాజు. రేపు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.…
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!