Home
Telugu Cinema
Telugu Cinema News
-
Prabhas : ప్రభాస్ సెంటిమెంట్ దుల్కర్ కు కలిసొస్తుందా..?
Prabhas : టాలీవుడ్లో ప్రజెంట్ ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. అదే “ప్రభాస్ సెంటిమెంట్”. రెబల్ స్టార్ ప్రభాస్ ఏ మూవీకి సాయం చేస్తే అది హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇదే సెంటిమెంట్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా కాంతపై కూడా పనిచేస్తుందా అనే టాక్ మొదలైంది. ఇప్పటివరకు ప్రభాస్ సాయం చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. మిరాయ్ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అద్భుతమైన… -
SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్
SSMB29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్ నుంచి భారీ సర్ప్రైజ్ బయటకు వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మేకర్స్ ఓ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ పేరు “గ్లోబ్ ట్రాటర్”. స్పెషల్ ఏంటంటే ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ స్వయంగా పాడింది. ఆమె వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ కలిపి ఈ సాంగ్కి కొత్త ఫీల్ను… -
Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
Akhanda -2 : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వీరిద్దరి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్కి పండుగ వాతావరణం. ఈ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను అధికారికంగా… -
Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?
Raviteja : మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఫలితాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్, డైలాగ్స్ చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రాబోతోందని… -
Raviteja : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. రవితేజ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా..?
Raviteja : మాస్ మహారాజా రవితేజ మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి మూవీ టైటిల్ చాలా యూనిక్గా ఉంది. “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. టైటిల్ తోనే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్… -
OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీ స్టైల్, ప్రెజెంటేషన్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమాకథను నేను రెండు సార్లు చూసే వరకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ మిస్టరీ, ప్రెజెంటేషన్ అద్భుతంగా… -
Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..
Chiranjeevi – Ram Charan : చిరంజీవి, రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఫ్యాన్స్ ను ఎప్పుడు ఎలా ఎంటర్ టైన్ చేయాలో బాగా తెలుసు. ఈ మధ్య వరుసగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల నుంచి విడుదల చేస్తున్న పాటలతో సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గానే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి… -
Rajamouli : రాజమౌళికే ఎందుకిలా జరుగుతోంది..?
Rajamouli : టాలీవుడ్లో సక్సెస్కి మరో పేరు రాజమౌళి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు, క్రేజ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆయన సినిమాలు ఎంత పెద్ద స్థాయిలో హిట్ అయినా సరే, సోషల్ మీడియాలో ఒక కామన్ ట్రెండ్ కనిపిస్తుంది రాజమౌళి సినిమాలపైనే ఎక్కువగా కాపీ కొట్టాడు అనే ట్రోల్స్ వస్తుంటాయి. ఆయన సినిమాల నుంచి లుక్, సీన్లు వస్తే ఇతర సినిమాలతో పోలుస్తారు. ఇతర డైరెక్టర్ల సినిమాలపై ఇలాంటి ఆరోపణలు తక్కువగానే… -
Raviteja : రేపే రవితేజ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్
Raviteja : మాస్ మహారాజ రవితేజ అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కిషోర్ తిరుమల, ఇక నిర్మాతగా చెరుకు సుధాకర్ వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. “టైటిల్ & ఫస్ట్ లుక్ రివీల్ రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు” అంటూ తెలిపారు. దీంతో రవితేజ ఫ్యాన్స్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. Read… -
Janhvi Kapoor : ఆ తెలుగు హీరోతోనే డేటింగ్ చేస్తా.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ సౌత్ ఆడియెన్స్కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తుందనే టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు…
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగులేదు!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
IBM H-1B Visa: IBM కీలక నిర్ణయం.. H-1B వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేత.. ఉద్యోగులకు 3 వారాల గడువు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!