Home
Telugu Cinema
Telugu Cinema News
-
SSMB 29 : రాజమౌళి-మహేశ్ మూవీపై క్రేజీ అప్డేట్
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు–దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా గురించి అభిమానుల్లో హైప్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటి నుంచో టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయSSMB 29 :టకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ ఈవెంట్ గురించి పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ 15రోజున సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో… -
Allu Sirish : మెడలో నెక్లెస్ తో శిరీష్ ఎంగేజ్ మెంట్.. తాజా ఫొటోలు చూశారా
Allu Sirish : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. రీసెంట్‌గానే ఆయన తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అక్టోబర్ 31న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. తాజాగా శిరీష్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆయన వైట్ డ్రెస్‌లో, మెడకు నెక్లెస్… -
SS Rajamouli : ప్రభాస్ ను అలాంటి బట్టల్లో చూసి షాక్ అయ్యా.. రాజమౌళి కామెంట్స్
SS Rajamouli : బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది ఆ మూవీ. రీసెంట్ గానే రెండు పార్టులను కలిపి ది ఎపిక్ పేరుతో తీసుకొచ్చారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సందర్భంగా రాజమౌళి రాజమౌళి ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్, రానా, అనుష్క… -
Prabhas : ప్రభాస్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్.. అలా చేస్తాడంటూ..
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఆ పాన్ ఇండియా స్టార్. ఇక ప్రభాస్ సినిమాల్లో ఫుడ్ గురించే ఆ అందరూ మాట్లాడుకుంటారు. తన సినిమా షూటింగ్ కు వచ్చే ఆర్టిస్టులకు స్పెషల్ గా భోజనాలు పంపించడం తన పెదనాన్న కృష్ణంరాజు నుంచే నేర్చుకున్నాడు ప్రభాస్. ఎంతైనా రాజుల ఫ్యామిలీ కదా.. అందుకే మర్యాదలకు ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఇప్పటికే… -
Pawan Kalyan : రూ.150 కోట్లు వదులుకున్న పవన్ కల్యాణ్.. గొప్పోనివయ్యా
Pawan Kalyan : పవర్ స్టార్ గా, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పేరు చెప్పాలంటే కేవలం స్టార్ ఇమేజ్ గురించే కాదు.. విలువల గురించీ కూడా అంటుంటారు ఆయన అభిమానులు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు యాడ్స్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటే.. పవన్ మాత్రం డబ్బు గురించి ఎప్పుడూ ఆరాటపడరు. పవన్ కల్యాణ్ అంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్నా సరే పెద్దగా యాడ్స్ లలో నటించరు. అది ఆయన వ్యక్తిత్వం అనే చెప్పుకోవాలి.… -
Prime Video: గొప్ప కథలను నిర్మించడంపైనే మా ఫోకస్ ఉంది!
ఇండియాజాయ్ 2025 8వ ఎడిషన్ యానిమేషన్, VFX, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణ, సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ప్రధాన ముఖ్యాంశాలలో OTT పల్స్ 2025 ఉంది. ఇది డిజిటల్ యుగంలో ప్రాంతీయ కథల భవిష్యత్తును చర్చించడానికి భారతదేశ OTT, వినోద పరిశ్రమ నుండి అగ్ర తారలను ఒకచోట చేర్చింది. “సౌత్ స్టోరీస్, గ్లోబల్ స్ట్రోక్స్: ది ఫ్యూచర్ ఆఫ్ రీజినల్ ఒరిజినల్స్” అనే నినాదంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో… -
Baahubali The Eternal War : ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ రిలీజ్
Baahubali The Eternal War : రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ఓ సెన్సేషన్. రెండు పార్టులను కలిపి మొన్ననే రీ రిలీజ్ కూడా చేశారు. ఇక బాహుబలి సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ది ఎటర్నల్ వార్ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘బాహుబలి మరణం ఒక ముగింపు కాదు.. ఓ మహా కార్యానికి ప్రారంభం.. తన గమ్యం యుద్ధం’ అంటూ రమ్యకృష్ణ డైలాగ్ తో… -
Peddi : పెద్ది మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు కలిసి సాంగ్ గురించి చర్చిస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. చికిరి… -
SSMB 29 : బాహుబలి రేంజ్ లో సెట్ వేయిస్తున్న రాజమౌళి..
SSMB 29 : స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ టైటిల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 15న రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ వేయిస్తున్నాడు జక్కన్న. అసలే సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న పని అందరినీ షాక్ కు గురి… -
Allu Arjun : క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కు బన్నీ బర్త్ డే విషెస్
Allu Arjun : యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన సోలో సింగిల్ కచ్చి సెరా పాటతో దుమ్ము లేపాడు. ఈ సాంగ్ ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ ఒక్క పాటతో ఏకంగా ఏడు సినిమాలకు సంగీతం అందించే అవకాశం కొట్టేశాడు మనోడు. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీకి కూడా మ్యూజిక్…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!