Home
Telugu Cinema
Telugu Cinema News
-
Teja Sajja : చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్
Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్న మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయనకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చిరంజీవి గారు చేసిన పని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన నటించిన ఇంద్ర సినిమా కోసం… -
SKN: తనను తిట్టిన హీరోయిన్ తండ్రికి అస్వస్థత.. నిర్మాత సాయం
నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది.… -
Mirai : చిరంజీవి అలా అంటారని అనుకోలేదు.. తేజసజ్జా కామెంట్స్
Mirai : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తేజసజ్జా ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేశారు. అప్పటి నుంచే చిరంజీవితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో తనకున్న అనుబంధం పంచుకున్నాడు. చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పుడు నన్ను తన ఇంట్లో పిల్లాడిగా చూసుకునేవారు.… -
Tollywood : టాలీవుడ్ ఆడియన్స్ మార్పు కోరుకుంటున్నారా.. స్టార్ డైరెక్టర్స్ ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా…?
ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందట ఇలా ఉంది ప్రెజెంట్ టాలీవుడ్ పరిస్థితి. పాన్ వరల్డ్, పాన్ ఇండియా చిత్రాలంటూ పరుగులు పెడుతూ రూట్స్ మర్చిపోతుంది. అన్నింటిలోనూ యాక్షన్స్ నింపేస్తూ ఆడియన్స్ ముందు బిల్డప్ ఇస్తే బెడిసికొడుతుంది. యాక్షన్, అడ్వెంచర్సే అవసరం లేదు, లవ్ స్టోరీలు అంతకంటే వద్దు కంటెంట్ కమ్ కామెడీ ఉంటే చాలని క్లియర్ రిజల్ట్ ఇస్తున్నారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయికి ఎదిగింది అన్నది ఎంత నిజమో మళ్లీ… -
Bigg Boss 9 Flora Saini :ముఖం, ప్రైవేటు భాగాలపై ఇష్టమొచ్చినట్టు కొట్టిన ప్రముఖ నిర్మాత
తెలుగు సినిమా పరిశ్రమలో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన జీవితంలో నరకం చూపించాడని ఆమె బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది. ఆశా సైనీ చెప్పిన వివరాల… -
Shobhita Dhulipala: నాగచైతన్య కోసం వంటలక్కగా మారిన శోభిత
సమంతతో బ్రేకప్ అనంతరం, నాగచైతన్య తాను ఇష్టపడిన శోభితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతానికి మంచి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. సుమారు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ, డిసెంబర్ 2024లో కేవలం అత్యంత సన్నిహితుల మధ్యలో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, తాజాగా నాగచైతన్య, శోభిత వంట చేస్తూ ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం నాగచైతన్య, శోభితకు బేసిక్ వంట కూడా రాదని కామెంట్… -
Teja Sajja: ఓ పెద్ద డైరెక్టర్ నన్ను 15 రోజులు వాడుకుని హ్యాండ్ ఇచ్చారు!
వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తేజ సజ్జ, తాజాగా ‘మిరాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అన్ని భాషల మీడియా ప్రతినిధులకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా, ఒక ఇంటర్వ్యూలో తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు ఒక పెద్ద డైరెక్టర్ కథ చెప్పాడని, కథ నచ్చడంతో షూట్‌కి కూడా వెళ్లామని చెప్పుకొచ్చాడు. 15 రోజులపాటు షూటింగ్ కూడా చేసి,… -
Shivani nagaram : శివానీ నగరం వరుస హిట్లు.. ఎవరీ బ్యూటీ..?
Shivani nagaram : శివానీ నగరం.. ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. టాలీవుడ్ లో వరుస హిట్లు అందుకుంది ఈ చిన్నది. అందానికి అందం, అభినయం రెండూ ఉండటంతో పాటు.. అమ్మడికి అదృష్టం కూడా బాగానే ఉంది. తాజాగా మౌళి హీరోగా శివానీ హీరోయిన్ గా చేసిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతకు ముందు 8 వసంతాలు సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా చేసింది. దీంతో ఈమె గురించి వెతుకుతున్నారు. ఈమె… -
Little hearts : లిటిల్ హార్ట్స్ సినిమాకు మౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Little hearts : సెప్టెంబర్ 5న థియేటర్లలోకి మూడు సినిమాలు రాగా.. అందులో లిటిల్ హార్ట్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అదరగొడుతోంది. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మౌళి తనూజ్ హీరోగా శివానీ నగరం హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో మౌళి హీరోగా నిరూపించుకున్నాడు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే మౌళి తనూజ్ కు ఇది హీరోగా తొలి సినిమానే. కామెడీ పరంగా బాగా అదరగొట్టేసింది. ఈ సినిమాకు మౌళి… -
Ustaad Bhagat Singh: సాంగేసుకుంటున్న ఉస్తాద్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే, సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో…
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!