Home
Telugu Cinema
Telugu Cinema News
-
NKR 21 : ‘అర్జున్ S/O వైజయంతి’ దిగుతున్నాడు!
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21లో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా, NKR21 మేకర్స్ మూవీ ఇంపాక్ట్ ఫుల్ టైటిల్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివిల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్… -
Tollywood : మెుదటివారమే ఖాళీ.. కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు
రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారం అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒక వైపు సినిమాలు డిజాస్టర్లు అవుతున్న కూడా హీరోలు మాత్రం కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటూ నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక నిర్మాణం సంగతి సరే సరి. మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టున దర్శకుడు రెండవ సినిమాకు అడిగిన బడ్జెట్ చూసి నోరెళ్లబెట్టాడు ఓ నిర్మాత. సరే అన్నిటికి ఓకే అని నిర్మాత ముందు వచ్చి… -
Akhanda 2: హిమాలయాల బాటపట్టిన బోయపాటి
Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగేళ్లుగా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తూనే ఉన్నారు. ‘ఢాకూ మహారాజ్’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహా రెడ్డి’, ‘అఖండ’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా ‘అఖండ 2: శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ మూవీ షూటింగ్ వేగంగా పూర్తవుతోందని తెలుస్తోంది.… -
Trinadha Rao: మజాకా డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన యంగ్ హీరో..?
Trinadha Rao: సినిమా చుపిస్తా మావ.., నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన మరోసారి ‘మజాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన ఆయన తన తదుపరి సినిమాను స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం, ఆయన ఒక హై-ఎనర్జీ ఎంటర్టైనర్ కోసం ప్రామిసింగ్ యువ హీరో ‘హవీష్ కోనేరు’తో జతకట్టాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను… -
Manchu Vishnu: జనరేటర్లో అందుకే షుగర్ వేశా.. మంచు విష్ణు హాట్ కామెంట్స్
Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. సినిమా వివరాల గురించి అడిగిన వారితో పాటు, వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించిన వారికి కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా శైవభక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విష్ణు… -
Ram Charan : బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా.. రెహమాన్ కు భారీ రెమ్యునరేషన్.. రెండు చిన్న సినిమాలు తీసేయొచ్చు
Ram Charan : రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
Pushpa 2 : ఓటీటీలో హాలీవుడ్ రేంజ్ కు వెళ్తున్న పుష్ప 2
Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 . -
Thandel Twitter Review: ‘తండేల్’తో చైతు మరో హిట్టు ఖాతాలో వేసుకున్నట్టేనా!
Thandel Twitter Review: ప్రపంచవ్యాప్తంగా నేడు (ఫిబ్రవరి 7) విడుదలైన ‘తండేల్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్లో మొదటి షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై రివ్యూలు మోత మోగుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంట మరోసారి అభిమానులను ఫిదా చేసినట్లే అర్థమవుతోంది. ‘తండేల్’ సినిమా కథ విషయానికి వస్తే.. కొంచెం స్లోగా ఉన్న కానీ, ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం… -
Srikanth Iyengar : జీ పే పంపితే డబ్బులిస్తానంటూ.. రివ్యూవర్స్ పై నోరు పారేసుకున్న శ్రీకాంత్ అయ్యంగార్
Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. -
Conistable : ‘‘కానిస్టేబుల్’’గా వరుణ్ సందేశ్.. టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్
Conistable : వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్” . వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి పరిచయం కానున్నారు. “కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న…కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా” అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. దీనికి…
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!