Home
Telugu Cinema
Telugu Cinema News
-
Venky Atluri: దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది!
తన కెరీర్ మొదట్లో దిల్ రాజు దగ్గర రైటర్‌గా పనిచేసిన అనుభవం తన డైరెక్షన్ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. తెలుగులో ఐదు సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. నిజానికి తాను ముందుగా నటుడిగా సినిమా చేశానని, అది వర్కౌట్ కాకపోవడంతో సినీ… -
Venky Atluri: అన్ని కథలు ముందు చైతూకే చెప్పా..కానీ?
వెంకీ అట్లూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత నటుడిగా కొన్ని సినిమాలు చేసిన ఆయన, తర్వాత దర్శకుడిగా మారి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ‘తొలిప్రేమ’ అంటూ వరుణ్ తేజ్‌తో హిట్ కొట్టిన ఆయన, తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేసి పరాజయం పొందారు. ‘రంగ్ దే’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, తర్వాత చేసిన ‘సార్’… -
Suhas : సినిమా తీయడం రాదని అవమానించారు.. సుహాస్ ఎమోషనల్..
Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ స్టోరీలతో మూవీలు చేస్తున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సుహాస్ నటించిన కలర్ ఫొటోకు జాతీయ అవార్డు గురించి టాపిక్ వచ్చింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు… -
Keerthi Suresh : ఇంటర్ లోనే అతన్ని లవ్ చేశా.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్
Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె లవ్ స్టోరీని బయట పెట్టేసింది. సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను పంచుకుంది. మీ భర్తతో ఎన్నేళ్లుగా లవ్… -
Andhra King Thaluka : రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ కొత్త షెడ్యూల్.. అక్కడే..
Andhra King Thaluka : హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. రామ్ పోతినే,… -
Uppu Kappurambu : 28 రోజుల్లోనే షూట్ కంప్లీట్.. కీర్తి సురేష్, సుహాస్ కామెంట్స్
Uppu Kappurambu : కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కామెడీతో పాటు డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ కు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు సినిమాకు బజ్ పెరుగుతోంది. ఇందులో కాటికాపరిగా సుహాస్ నటిస్తుండగా.. కీర్తి సురేష్ గ్రామ అధికారి పాత్రలో కనిపిస్తోంది. మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో… -
Manchu Vishnu : విష్ణు సొంత బ్యానర్ లో మూవీలు ఆపేస్తాడా..?
Manchu Vishnu : మంచు విష్ణు సొంత బ్యానర్ లో సినిమాలు ఆపేస్తాడా అనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎక్కువగా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తోంది. అందులోనూ మంచు విష్ణు చాలా కాలంగా తన సినిమాలను సొంత బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆయన సినిమాలను ఆయనే నిర్మించుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కన్నప్ప మంచి హిట్ అయింది. మంచు విష్ణు బ్యానర్ లో చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. చాలా… -
Manchu Vishnu : అతని వల్లే కన్నప్ప వాయిదా వేశా.. మంచు విష్ణు సీక్రెట్ రివీల్..
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎట్టకేలకు థియేర్లలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమాలో మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కథ చాలా బాగా నచ్చింది. అందుకే మా మిస్టేక్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. చివరి గంటల సేపు వారి ఎమోషన్స్ హైలో ఉంటాయి. ఆ హైతోనే బయటకు… -
Kannappa : కన్నప్ప రెండోరోజు కలెక్షన్లు ఎంతంటే..?
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఇందులో నటించడంతో వారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కన్నప్ప సినిమా కలెక్షన్లు ఎంత అనే దాని గురించే చర్చ జరుగుతోంది. మూవీ మొదటి రోజు మొదటి రోజు… -
SHine Tom Chaco : రోడ్డు మీద కూర్చుని ఏడ్చాను.. దసరా విలన్ ఎమోషనల్..
SHine Tom Chaco : దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటున్నాడు. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అడ్డంగా దొరికిపోయాడు. అప్పటి నుంచి అతనికి మలయాళ ఇండస్ట్రీలో అవకాశాలు దొరకట్లేదు. తాజాగా ఆయన యాక్సిడెంట్ గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నేను జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి వచ్చాను. రోడ్డు ప్రమాదం మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..