Home
Telugu Cinema
Telugu Cinema News
-
Dil Raju : అన్నీ సెట్ చేస్తే, రెండేళ్లలో ఇండస్ట్రీ పుంజుకుంటుంది !
తెలుగు సినీ ప్రేమికులకు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. సంక్రాంతికి వచ్చిన వస్తున్నాం అనే సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అదే సమయంలో విడుదలైన గేమ్ చేంజర్ పరాజయం పాలవడంతో రికవరీ కష్టమైంది. ఆ సంగతి అలా ఉంచితే, ఆయన తాజాగా తమ్ముడు అనే సినిమాతో నితిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా… -
Ghaati : అనుష్క ‘ఘాటీ’ వాయిదా
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వాయిదా పడి, జులై 11వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, ఆ రోజు కూడా రిలీజ్ చేయడం లేదని తాజాగా ఘాటి టీం నుంచి ప్రకటన వచ్చింది. సినిమా అనేది ఒక భార్య నది లాంటిదని, ఒక్కోసారి అది వేగంగా పరిగెత్తుతుందని, ఒక్కోసారి లోతు పెంచుకోవడం కోసం నిలకడగా… -
Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్.. ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే!
సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్టైన్మెంట్,… -
Allu Aravind : ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్..
Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ ను ఈ రోజు ఈడీ అధికారులు విచారించడం సంచలనం రేపింది. అసలు సడెన్ గా ఆయన్ను ఎందుకు ఈడీ విచారించింది.. ఆ స్కామ్ కు ఆయనకు సంబంధం ఏంటి అంటూ ఒకటే రూమర్లు తెరమీదకు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. “నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. అందులో ఒక ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొన్నాను. కానీ కొన్న తర్వాత అతని మీద… -
Chiranjeevi : పవన్ రాకుంటే రంగంలోకి చిరంజీవి..?
Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ… -
Arjun Das : ఒకప్పుడు అవమానాలు.. లైఫ్ ఇచ్చిన పవన్ కల్యాణ్..
Arjun Das : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న రిలీజై భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. టాలీవుడ్ లోనే టాప్ వ్యూస్ తో దుమ్ము లేపుతోంది ఈ ట్రైలర్. ఈ సందర్భంగా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ గురించే చర్చ జరుగుతోంది. అతని వాయిస్ కు అంతా ఫిదా అవుతున్నారు. కానీ అదే వాయిస్ తో తాను అవమానాలు పడ్డానని గతంలో అర్జున్ దాస్ తెలిపాడు. చెన్నైలో పుట్టి పెరిగిన… -
Prabhas : నటుడు ఫిష్ వెంకట్ కు ప్రభాస్ భారీ సాయం..?
Prabhas : కమెడియన్ ఫిష్ వెంకట్ దీన పరిస్థితుల్లో ఉన్నాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా ఏళ్లుగా డయాలసిస్ తో కాలం నెట్టుకొస్తున్నాడు. కానీ తాజాగా ఆయన పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తన తండ్రికి కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని.. లేదంటే బతకడు అని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి వైద్యానికి రూ.50 లక్షల దాకా ఖర్చు అవుతాయని.. దాతలు… -
HHVM : ట్రైలర్ తో వాటికి సమాధానం చెప్పిన వీరమల్లు..
HHVM : హరిహర వీరమల్లు సినిమాపై చాలా రకాల అనుమానాలు మొన్నటి దాకా వినిపించాయి. మూవీ మొదలై ఐదేళ్లు అయింది.. మధ్యలోనే క్రిష్ వెళ్లిపోయాడు. సినిమా సీన్లు బాగా రాలేదని పవన్ అసంతృప్తిగా ఉన్నాడంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. పవన్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అరకొరగా షూటింగ్ జరిగిందని టాక్. మధ్యలో అనుభవం లేని జ్యోతికృష్ణ ఎంట్రీతో ఏదో చేయాలని చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. పైగా వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా మైనస్… -
HHVM Trailer : ‘వీరమల్లు’ ట్రైలర్ సంచలన రికార్డు..
HHVM Trailer : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ అవుతోంది. చాలా వాయిదాల తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్డు వ్యూస్ తో దుమ్ము లేపింది ఈ ట్రైలర్. 24 గంటల్లో ఈ నడుమ వస్తున్న వ్యూస్ ను బట్టి రికార్డుల లెక్కలు తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరమల్లు అందరికంటే టాప్ లో నిలిచింది. 24… -
Pawan Kalyan : అతనికి పవన్ కల్యాణ్ థాంక్స్.. పోస్ట్ వైరల్..
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో యాక్షన్ సీన్లు, విజువల్స్, వీఎఫ్ ఎక్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ గురించే చర్చ జరుగుతోంది. ఆ వాయిస్ ఓవర్ ఎవరిదా అని ఆరా తీయగా నటుడు అర్జున్…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..