Home
Telugu Cinema
Telugu Cinema News
-
Industry Talk: ఎట్లుండే శంకర్..ఎలా అయ్యాడో..
షణ్ముగం శంకర్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండదు. భారీ సినిమాలు, భారీ భారీ సెట్లు, అబ్బో ఒకటేమిటి శంకర్ సినిమా అంటే వింతలు, విశేషాలు ఎన్నో. తమిళ సినిమాని కమర్షియల్ గా ఒక స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ శంకర్. 80s, 90s లో శంకర్ ప్రభ ఒక రేంజ్ లో వెలిగింది. ప్రశాంత్ లాంటి హీరోతో ఐశ్వర్యరాయ్ జోడిగా జీన్స్ లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. శంకర్,… -
Mahesh babu: ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..?
స్టార్ హీరోల వారసులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు అంటే అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇండస్ట్రీకి పరిచయం ఆయినప్పుడు జరిగిన హంగామా అంత ఇంత కాదు. కాగా సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రమేష్, మహేష్. రమేష్ హీరోగా అంతగా రాణించకపోవడంతో… -
Raviteja : మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…
మాస్ రాజా రవితేజ, హరిష్ శంకర్ కలయికలో ”మిస్టర్ బచ్చన్” అనే చిత్రం రాబోతోన్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి, సోషల్ మీడియాలో… -
Sai Pallavi: అందమైన కుందనాల బొమ్మ.. 6 అవార్డులు గెలిచెనమ్మా..
ఈటీవీలో వచ్చిన “ఢీ”లో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఎంతోమందిని అలరించింది సాయి పల్లవి. ఆ తర్వాత మలయాళ చిత్రం ప్రేమమ్’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది సాయి పల్లవి. మలర్ గ ప్రేమమ్ లో సాయి పల్లవి యాక్టింగ్ అటు మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంది. ఆ తర్వాత వరుస సినిమాల విజయాలతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచింది సాయి పల్లవి. కానీ కథల విషయంలో సాయి పల్లవి చాల స్ట్రిక్ట్.… -
Vishwak Sen: ఒక్క హిట్టు కూడా లేని దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చిన మాస్ కా దాస్..?
ఈ ఏడాది ఆరంభంలో గామి, ఇటీవల గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేసాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రామ్ నారాయణ్ అనే నూతన డైరెక్టర్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానేర్ లో “లైలా” అనే సినిమాను ఇటీవల ప్రారంభించాడు విశ్వక్ సేన్. కాగా లైలా చిత్రంలో తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్. అందుకోసం తగిన మెళుకువలు కూడా నేర్చుకొంటున్నాడు. ఈ చిత్రం విశ్వక్ కేరీర్ లో నిలిచిపోయే సినిమా అవనుందని ఇండస్ట్రీ… -
RajtarunLavanya : నార్సింగిలో రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.
రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం వాదోపవాదనలు, ఆరోపణలతో డైలీ సీరియల్ లా సాగుతోంది. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, డ్రగ్స్ కేసులో ఇరికించి, ప్రస్తుతం మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో లివింగ్ రేలేషన్ లో ఉంటూ, నన్ను దూరం పెట్టాడని, నాకు మిరే న్యాయం చేయాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు… -
Jr.Ntr : దేవర నుండి అదిరిపోయే న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్, కొరటాల టేకింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా దేవర నుండి… -
Kiran Abbavaram: ఆ సినిమా రైట్స్ కోసం పోటీ.. ఎవరికి దక్కేనో..?
కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి అడుగు పెట్టి చాల కాలం అవుతోంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసాడు కానీ SR కళ్యాణమండపం ఒక్కటే సాలిడ్ హిట్. రొటీన్ మాస్ కథలతో సినిమాలు చేయడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. తత్వం బోధపడి కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొత్త కథలు వినే పనిలో ఉన్నాడు ఈ హీరో. తాజాగా దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ఓ చిత్రన్ని ప్రారంభించాడు ఈ… -
Prabhas kalki: ఎట్టకేలకు దిగొచ్చిన కల్కి..!
రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతీ సెంటర్ లో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రెండవ వారంలోను స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 950కోట్లు కొల్లగొట్టి రూ.1000 కోట్లు వైపు పరుగులు పెడుతోంది కల్కి. కాగా కల్కి రిలీజ్ నుండి రెండు వారాల పాటు టికెట్ రేట్ లు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం. రెండు తెలుగు రాష్టాలలోను ఈ వెసులుబాటు దక్కింది కల్కి చిత్రానికి. అత్యధిక… -
Satyamrajesh: పోలిమేరలో పోయించడానికి వస్తున్నారు..
సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు సత్యం రాజేష్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలరించాడు ఈ హాస్యనటుడు. కరోనా కాలంలో సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర అనే వెబ్ సీరిస్ లో నటించాడు. 2021లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు దక్కించుకోన్నాడు రాజేష్. పొలిమేర ఎండ్ లో…
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!