Home
Telugu Cinema Updates
Telugu Cinema Updates News
-
Manasa Varanasi: లివింగ్ రిలేషన్‌పై మానస వారణాసి బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన తన రెండో చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘లివింగ్ టుగెదర్’ అంశంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఏ బంధంలోనైనా అవగాహన (Understanding) అనేది చాలా ముఖ్యం, ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవడానికి లివింగ్ రిలేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పాత కాలంలో… -
Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్‌పై యామీ గౌతమ్ ఫైర్!
సినిమా షూటింగ్‌లు అంటేనే రాత్రింబవళ్లు కష్టపడాలి.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. షూటింగ్ టైమింగ్స్, వర్కింగ్ అవర్స్ గురించి బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ (Yami Gautam) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటుల విషయంలో ఇండస్ట్రీ చూపిస్తున్న వివక్షను ఆమె ఎండగట్టారు. Also Read : Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ! అందరికీ… -
Virosh: ఒకేరోజు రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ – రష్మిక
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారు. గత కొంతకాలంగా వీరి పెళ్లి గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహ వేడుకలు అత్యంత వైభవంగా, అంతే ప్రైవేట్‌గా నేటి సాయంత్రం నుండే ప్రారంభం కానున్నాయి. ఈ వేడుక కోసం ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఆడంబరాలకు దూరంగా, కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య ఈ… -
Sailu Kampati: మరో రూరల్ డ్రామాతో వస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్.. ఈసారి ఏకంగా బిగ్ బ్యానర్లో ఛాన్స్!
Sailu Kampati: అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ సినిమాని నిర్మించడంతో ఈ మూవీపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ టాక్‌ను సొంతం చేసుకొని, ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తన మొదటి ప్రయత్నంలో సాయిలు కంపాటి సక్సెస్ కొట్టి, ప్రేక్షకులలో… -
Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్ ఎవరికంటే!
Mahesh Babu: ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచ గుర్తింపును తీసుకొచ్చాడు జక్కన్న. ఫర్ ది ఫస్ట్ టైం.. ఆయన దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాకముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో, హాలీవుడ్ అడ్వెంచరస్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారీ… -
Nagarjuna: ‘ధురంధర్’లో విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ!
Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన తన 100వ సినిమా ‘#King100’పై దృష్టి సారించారు. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. నాగ్ కేవలం హీరోగానే కాకుండా, ప్రత్యేక పాత్రల్లోనూ అలరిస్తు్న్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘కూలీ’ సినిమాలో ఆయన విలన్‌గా అదరగొట్టారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా.. ‘ధురంధర్’ రెహమాన్… -
Anil Ravipudi : తన సినిమాపై వస్తున్న పుకార్లపై సెటైర్ వేసిన దర్శకుడు అనిల్ రావిపూడి
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఆషిక రంగనాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. నేడో రేపో అధికారక ప్రకటన వస్తుందని కూడా న్యూస్ వినిపించింది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీమతి లత రెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారని, నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని ఫిల్మ్ నగర్… -
Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!
Keerthy Suresh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ – హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది సక్సెస్‌పుల్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి దర్శకత్వంలో వచ్చిన F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు జోడీ తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చూట్టినట్లు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 2026 నుంచి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా… -
Chiranjeevi – Mega 158: మార్చి నుంచే మెగా జాతర.. చిరు కూతురుగా రూ.1000 కోట్ల హీరోయిన్!
Chiranjeevi – Mega 158: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో సంక్రాంతికి సాలిడ్ సక్సెస్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ విజయోత్సాహాన్ని ఏమాత్రం తగ్గనివ్వకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు మెగాబాస్. ఇప్పుడు టాలీవుడ్లో మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు నటించనున్న సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. READ ALSO: Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వంపై… -
Ali – Anil Ravipudi: ఆలీ ప్రొడక్షన్లో అనిల్ రావిపూడి సినిమా.. అడ్వాన్స్ తీసుకున్న స్టార్ డైరెక్టర్..
Ali – Anil Ravipudi: టాలీవుడ్లో హాస్య నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ఆలీ. ఇప్పుడు ఆయన నిర్మాతగా ‘హిట్ మిషన్’ అనిల్ రావిపూడి హీరోగా ఒక సినిమా ఎక్కబోతుంది. ఈ రోజు జరిగిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆలీ.. అనిల్ రావిపూడికి అడ్వాన్స్ ఇచ్చాడు. అనంతరం ఈ ఈవెంట్లో ఆలీ మాట్లాడుతూ.. సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో…
తాజావార్తలు
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!