Home
Telugu Cinema Updates
Telugu Cinema Updates News
-
KING Nagarjuna : 100 వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కింగ్
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సోలో హీరోగా కనిపించి చాలా కాలమే అవుతోంది. కూలీ, కుబేరలో నెగిటివ్ షేడ్స్‌లో కనిపించి సైడ్ క్యారెక్టర్స్‌కే పరిమితమైన కింగ్ నుండి సాలిడ్ మూవీని ఎక్స్ పర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు 99 మూవీస్ కంప్లీట్ చేసిన నాగ్.. తన 100 సినిమాను రెడీ చేస్తున్నడు. తమిళ దర్శకుడు రా కార్తీక్‌కు తన మైల్ స్టోన్ మూవీని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు కింగ్. Also Read : AA 23 :… -
Gunasekhar : రాజమౌళి కెరీర్లోనే అది బెస్ట్ సినిమా.. జక్కన్నపై గుణశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి అంటేనే బాహుబలి, RRR వంటి వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్టులు గుర్తొస్తాయి. కానీ, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దృష్టిలో మాత్రం రాజమౌళి తీసిన సినిమాలన్నింటిలోకి ‘ఈగ’ (Eega) ఇప్పటికీ బెస్ట్ సినిమా అంట. తాజాగా తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రమోషన్లలో పాల్గొన్న గుణశేఖర్, రాజమౌళి పనితీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కెరీర్‌ను ‘ఈగ’ సినిమాకు ముందు, ఆ తర్వాత మిగతవి అని ఆయన అభిప్రాయపడ్డారు. Also Read : Lokesh… -
Seetha Ramam Part 2: సీతారామం-2 షురూ.. సీక్వెల్‌పై అప్డేట్ వైరల్!
టాలీవుడ్లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన ‘సీతారామం’ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యరు. స్టోరీ తగ్గట్టుగానే పాటలు కూడా ప్రతి ఒక్కరికి ప్లే బ్యాక్ లిస్ట్ లోకి చేరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదే ‘సీతారామం-2’! అవును, ఈ బ్లాక్ బస్టర్ జోడీ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి… -
Mrunal Thakur :ప్రియాంక చోప్రా పై మృణాల్ ఠాకూర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ వైరల్..!
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్, తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. అసలు ప్రియాంక అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెబుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక చోప్రా లైఫ్ జర్నీ తనకు పెద్ద ఇన్స్పిరేషన్ అని, ఆమె ఇంటర్వ్యూలను అస్సలు మిస్ అవ్వకుండా చూస్తుంటానని మృణాల్ చెప్పుకొచ్చింది. Also Read : Tamannaah: ఆ వ్యక్తి చాలా డేంజర్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా షాకింగ్… -
Anil Ravipudi: నా సక్సెస్ ఫార్ములా ఇదే: డైరెక్టర్ అనిల్ రావిపూడి
Anil Ravipudi: టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తన సినిమా ప్రయాణం, విజయ రహస్యాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన డైరెక్షన్ గురించి, నటులతో అనుబంధం, భవిష్యత్తు ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఉన్నప్పటికీ, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, అండర్‌కరెంట్ మెసేజ్ ఉంటాయని పేర్కొన్నారు.… -
Venkatesh Trivikram Movie: ఒకే ఫ్రేమ్‌లో వెంకీ మామ – నారా రోహిత్.. త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Venkatesh Trivikram Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న వ్యక్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంపై టాలీవుడ్లో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టైన త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై… -
Maruthi: ప్రభాస్ ప్రశాంతంగా ఉండమన్నారు..
టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి… -
Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీతో రాబోతున్నాడు. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయలేదు. అందుకే ఆయన ఇమేజ్‌కు తగిన మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, బలమైన కుటుంబ భావోద్వేగాలను… -
Aishwarya Rajesh : ‘ఓ సుకుమారి’ మూవీ నుంచి హోమ్లీ లుక్‌లో పలకరించిన ఐశ్వర్య రాజేష్
తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత హిట్లు మాత్రం పడలేదు. కానీ లాస్ట్ ఇయర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య. అప్పటి నుంచి వరుస ప్రాజెక్ట్ లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ హీరో తిరువీర్ సరసన ‘ఓ..! సుకుమారి’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు భరత్… -
Pawan Kalyan: పెద్ద ప్లానింగే.. పవన్ కళ్యాణ్ ను అలా చూసేందుకు సిద్ధంగా ఉండండి..!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ వీడియో పోస్ట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “ఇట్ బిగిన్స్!!” అనే క్యాప్షన్‌తో విడుదలైన అప్డేట్ ఆయన నటించే తర్వాతి సినిమాపై ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకు పొడగింపుగా తాజాగా మరో వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది. Arjun Tendulkar Wedding:…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!