Manasa Varanasi: లివింగ్ రిలేషన్‌పై మానస వారణాసి బోల్డ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన తన రెండో చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘లివింగ్ టుగెదర్’ అంశంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఏ బంధంలోనైనా అవగాహన (Understanding) అనేది చాలా ముఖ్యం, ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవడానికి లివింగ్ రిలేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పాత కాలంలో పెళ్లయ్యాక మాత్రమే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేవారు, దానివల్ల ఎన్నో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది.. కానీ
Allso Read : Allu Arjun:స్నేహారెడ్డికి బన్నీ కాస్ట్లీ సర్ప్రైజ్.. 15వ యానివర్సరీ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Also Read
- 7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
ఇప్పుడున్న పరిస్థితుల్లో లివింగ్ రిలేషన్ వల్ల ముందే ఒకరి స్వభావం, ఆలోచనలు అర్థం చేసుకునే అవకాశం దక్కుతోంది. అప్పటి వారిలా సర్ధుకు పోయే తత్వం ఇప్పటి వారిలో లేదు’ అని మానస తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే.. మానస చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. కొంతమంది ఆమె ఆలోచనా ధోరణిని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం పెళ్లికి ముందే కలిసి ఉండటం ఏంటని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 ప్రో 5G లాంచ్‌కు రెడీ?.. 8GB RAM, 256GB స్టోరేజ్.. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్‌డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!