Saipallavi : సాయిపల్లవికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉండటానికి కారణం.. ఆమె పద్ధతి. ఎక్కడికి వెళ్లినా పద్ధతి గల బట్టలు వేసుకుంటుందని, ఈవెంట్లలో, సినిమాల్లో ఎలాంటి గ్లామర్ షో చేయదు అనే. అలాంటిది మొన్న సోషల్ మీడియాను ఆమె బికినీ ఫొటోలు ఊపేశాయి. అవి నిజమో కాదో అసలే తెలియదు. ఎందుకంటే అవి అఫీషియల్ గా సాయిపల్లవి ఐడీ నుంచి వచ్చినవి కాదు. కొందరేమో నిజమే అంటూ ఆమెను విమర్శించారు. కానీ మెజార్టీ అభిమానులు అవి నిజం…
Siddhu Jonnalagadda : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా నటించిన మూవీ జాక్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో భారీ నష్టాలు వచ్చాయని నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ అన్నారు. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సిద్దు.. ఈ నష్టాలపై స్పందించారు. జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ మూవీ విషయంలో నాకు కూడా బాధేసింది. అందుకే రూ.4.75 కోట్లు…
OG : పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసిన దాని వెనకాల డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటాడు. అందులో నో డౌట్. ఆ సినిమాకు స్వయంగా తాను డైరెక్టర్ కాకపోయినా.. కనీసం పర్యవేక్షణ బాధ్యతలు అయినా తీసుకుంటాడు. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం, ఈవెంట్లకు వచ్చి మాట్లాడటం లాంటివి చేస్తుంటాడు గురూజీ. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ కు రాలేదు. బయట ఎక్కడా…
OG : డైరెక్టర్ సుజీత్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. ఏకంగా పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తీశాడు. మరికొన్ని గంటల్లో ఆ మూవీ థియేటర్లలో ఆడబోతోంది. ఈ సినిమాకు ముందు పవన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ హిట్ అయింది కానీ కరోనా వల్ల ఎక్కువ కలెక్షన్లు రాలేదు. భీమ్లానాయక్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక బ్రో సినిమా, హరిహర వీరమల్లు…
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వంద కోట్ల రెమ్యునరేరషన్ అంటున్నారు. ఇంకొందరేమో రూ.150 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.80…
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మధ్య మధ్యలో చిన్న చిన్న అప్డేట్స్తోనే సరిపెట్టుకుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో (3 నిమిషాల 2 సెకన్ల నిడివితో) నవీన్ స్టైల్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ముకేశ్…
అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన్’, ఇది రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి అధికారికంగా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి…
విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక వెంకీకి జోడిగా ఎవరు నటించనున్నారనే విషయం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. త్రిష, రుక్మిణి వసంత్, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్ల పేర్లు కొన్ని రోజులుగా చర్చలో ఉన్నాయి. అంతేకాక, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ కూడా రేంజ్లో…
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీమ్ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా సీరియస్ గాయాలు ఏమీ కాదని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఇంజురీ జరిగిందని చెప్పుకొచ్చారు.…