తెలుగులో విడుదలైన “లిటిల్ హార్ట్స్” సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆయన పరోక్షంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు వ్యాప్తి చెందడంతో, ఈ అంశంపై బన్నీ వాసు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా షాకింగ్గా అనిపించాయి. అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీకి చేసిన సేవలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆయన గురించి అలా మాట్లాడడం నాకు చాలా బాధ…
Baahubali Epic : బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బాహుబలి ఎపిక్ పేరుతో రెండు సిరీస్ లను కలిపి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టులను కలిపేందుకు జక్కన్న ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు రావట్లేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే తాజాగా సినిమా ప్రమోషన్ల విషయంలో రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. బాహుబలి నటీనటులతో మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్లతో ట. పాటు..…
Komali Prasad : ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంతలా అంటే.. అది లేకుండా సినిమా కంప్లీట్ చేస్తే కుదరదు అన్నట్టు. ఈ లిప్ లాక్ గురించి మాట్లాడేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్స్ చేస్తారు. తాజాగా నటి కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ ఎందుకు ఇచ్చావ్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే అని కబర్లు చెబుతున్నారు.…
Sobhita : అక్కినేని శోభిత అప్పుడప్పుడు షాకింగ్ పోస్టులు చేస్తూ ఉంటుంది. తన రొటీన్ లైఫ్ లో జరిగే వాటిని, అలాగే చైతూతో ఆమె చేసే అల్లరికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఐడీలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా తనను తాను ఇండియన్ అంకుల్ తో పోల్చుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ఫొటోల్లో ఆమె కెమెరా వైపు కాకుండా ఇంకో వైపు చూస్తోంది. ఇలా…
Anasuya : హాట్ యాంకర్ అనసూయ మళ్లీ రెచ్చిపోతోంది. ఈ మధ్య సినిమా ఛాన్సులు లేక ఖాళీగానే ఉంటోంది. ఆ గ్యాప్ లో అభిమానులకు తన అందాలతో గాలం వేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. అసలే అనసూయకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందులోనూ ఇలాంటి ఫోజులు ఇస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. Read Also : Stampedes : తొక్కిసలాటలు.. అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా..? తాజాగా బ్లాక్ కలర్ టాప్…
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు మిరాయ్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. విలన్ గా మంచి పాత్ర పడింది. ఇప్పుడు వరుసగా అలాంటి పాత్రలే వస్తున్నాయంట. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తన వద్దకు వస్తే అనవసరంగా వదలుకున్నట్టు సీక్రెట్ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే.…
The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ పడుతోంది. తాజాగా మూవీ నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో…
Mohan Babu : మోహన్ బాబుకు ది ప్యారడైజ్ సినిమాతో మంచి ఛాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఓ పెద్ద సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయంపై మోహన్ బాబు ఇప్పటికే నానితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మోహన్ బాబు నటుడిగా మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ వ్యక్తిగతంగా ఆయనపై చాలాకాలంగా నెగెటివిటీ పెరిగింది. ఇలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ప్యారడైజ్ సినిమాలో ఆయన నటించడం…
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మనోజ్.. ఎన్టీఆర్ తో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి కారులో కూర్చుని బెలూన్ అంటించాం. ఆ బెలూన్ కాలిపోతూ కిందకు కారుతోంది. నేను ఆ బెలూన్ ను చూడమంటూ…
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే జోష్ లో వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఈ టైమ్ లో ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు మనోజ్. తాజా ప్రోమోలో.. తన బయోపిక్ గురించి మాట్లాడాడు. నా బయోపిక్ తీయాలంటే సందీప్ రెడ్డి వంగా మాత్రమే తీయగలడు.…