November 7 Telugu Movie Releases: నవంబర్ 7.. రిలీజ్’కి క్యూ కట్టిన సినిమాల లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ ఏడో తారీఖున చిన్నా, చితకా సినిమాలు సహా కొన్ని పెద్ద సినిమాలు సైతం రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వాస్తవానికి నవంబర్ 7వ తేదీన అనూహ్యంగా చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీ అవ్వడం గమనార్హం. ఈ నవంబర్ ఏడో తేదీన చెప్పుకోదగ్గ సినిమాలు అంటే రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన ‘జటాధర’ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు కాకుండా తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీవింగ్ షో’ తో పాటు విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది.
Also Read:Sai Dharam Tej: వాటితో సెల్ఫీ దిగాలి..అదే అసలు విజయం
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఇక ఈ సినిమాలతో పాటు సడన్‌గా విజయ్ సేతుపతి కుమారుడు హీరోగా నటించిన ‘ఫినిక్స్’ సినిమా కూడా నవంబర్ 7వ తేదీనే తెలుగులో రిలీజ్‌కి రెడీ అయింది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ఒక మలయాళ హారర్ సినిమా ‘డయాస్ ఇరాయి’ కూడా నవంబర్ ఏడో తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమాకి మలయాళంలో మంచి హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలతో పాటు ఒక బాల నటుడు హీరోగా నటిస్తున్న ‘ప్రేమిస్తున్న’ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబీ’ లాంటి కంటెంట్‌తో వస్తున్నామంటూ గట్టిగా మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు ‘వృషభ’, ‘హరికథ’ అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటికి పెద్దగా ప్రమోషన్ ఏమీ చేయడం లేదు మేకర్స్.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!