Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఒకటి. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే,
Also Read : Kayadu Lohar: సాయి అభ్యంకర్ ఫోన్ కాల్ కారణంగా..రెండు రోజులు నిద్ర లేదు..
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
సాధారణంగా రాజమౌళి సినిమాల్లో విజువల్స్, గ్రాఫిక్స్ అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కూడా ఆయన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు భారీ సెట్టింగులను హైదరాబాద్‌లోనే సిద్ధం చేశారు. అయితే, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌ను ఇప్పుడు రాజమౌళి తన సినిమా షూటింగ్ కోసం వాడుకుంటున్నారట. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రత్యేకమైన అండర్ వాటర్ స్టూడియో సెట్ రాజమౌళి విజన్‌కు సరిగ్గా సరిపోవడంతో, అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని, అందులో భాగంగానే ఈ అండర్ వాటర్ షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!