Home
Telugu Cinema News April 2026
Telugu Cinema News April 2026 News
-
Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!
వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ ద్వయం, ఇప్పుడు మరో విభిన్నమైన సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నందమూరి కల్యాణ్ రామ్ ఒక పవర్‌ఫుల్ సర్ప్రైజింగ్ రోల్ పోషిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా అనిల్ రావిపూడి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (లైక్)’ మూవీ ప్రి రిలీజ్… -
Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..
దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ్’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘రామ గ్లింప్స్’ నెట్టింట రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా ఈ సినిమా నిడివి (Run-time) గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా రన్‌టైమ్ గురించి లీక్ చేసేశారు. Also Read : Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే! ఈ… -
Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!
యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా, నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనస్వాగతం అందుకుంది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమాకు యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, మొదటి రోజే ఈ చిత్రం తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వులు పూయించగా,అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్… -
Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!
గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో నటి సన్నీ లియోన్ ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘ది జెయింట్’ (The Giant) పేరుతో రూపొందుతున్న ఒక భారీ అమెరికన్ వెబ్ సిరీస్‌లో ఆమె నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైనదని, కొత్త వాతావరణంలో సరికొత్త పాత్రను అన్వేషించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని సన్నీ సంతోషం వ్యక్తం చేశారు. Also Read : Adivi Sesh: నా సినిమాలతో అందరూ బాగుపడ్డారు.. అడివి శేష్ ఎమోషనల్! ఇక… -
Mani Ratnam: మణిరత్నం ‘మేజిక్’.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో ఫిక్స్!
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి అని నమ్మే దర్శకుడు మణిరత్నం.. తన తదుపరి చిత్రం కోసం ఒక క్రేజీ కాస్టింగ్‌ను సెట్ చేశారు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయ్ సేతుపతి, సహజ సిద్ధమైన నటనతో మెప్పించే సాయి పల్లవి మొదటిసారి ఈ సినిమాలో జతకట్టబోతున్నారు. మద్రాస్ టాకీస, లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. Also Read :Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా… -
Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు అభిమానులతో నేరుగా ముచ్చటించే అవకాశం ఉంటుంది కానీ, కొందరు నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తాజాగా హీరోయిన్ అదా శర్మకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె అస్సలు తగ్గకుండా, తనదైన ‘స్మార్ట్’ రిప్లైతో ఆ నెటిజన్ నోరు మూయించారు. అదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తరచూ AMA (Ask Me Anything) సెషన్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. Also… -
kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. రీసెంట్‌గా ‘KA’ సినిమాతో దీపావళి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కిరణ్, తన మార్కెట్ వాల్యూను ఒక్కసారిగా పెంచేసుకున్నారు. ఏకంగా రూ. 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్లు వస్తున్నా, కిరణ్ మాత్రం తనలోని దర్శకుడిని నిద్రలేపాలని నిర్ణయించుకున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘రియాలిటీ’ (Reality) చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించబోతుండటం ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్. Aslo Read : VeeraBhadrudu… -
VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్.జె. బాలాజీ (RJ Balaji) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’ (Karuppu). గ్రామీణ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సూర్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సూర్య సరసన స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) నటిస్తుండటంతో, ‘మౌనం పేసియాదే’ (తెలుగులో ‘కాంచన గంగ’) తర్వాత వీరిద్దరి కాంబో మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.… -
S. Saraswathi: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్. సరస్వతి’..
నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్, తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్. సరస్వతి’. మార్చి 6, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత హిట్ అందుకోలేకపోయింది. అయితే సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఏప్రిల్ 3, 2026 (శుక్రవారం) నుండి ఈ సినిమా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. Also Read : Abhishek… -
Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకుల పుకార్లకు అభిషేక్ బచ్చన్ చెక్..
బాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ గత కొన్నాళ్లుగా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన వైవాహిక బంధం గురించి ఎంతో హుందాగా మాట్లాడి, ఆ వార్తలకు పరోక్షంగా ముగింపు పలికారు. తమ మధ్య ఎలాంటి ‘ఈగో’ సమస్యలు లేవని, ఒకరినొకరు గౌరవించుకోవడమే తమ విజయ రహస్యమని ఆయన స్పష్టం చేశారు. తన భార్య ఐశ్వర్యరాయ్ కెరీర్ గురించి అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు…
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!