Home
Telugu Cinema News April 2026
Telugu Cinema News April 2026 News
-
Chitti Babu: ప్రముఖ నటుడు, దర్శకుడు చిట్టిబాబు కన్నుమూత!
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు (71) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైటెక్ సిటీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. Also Read : JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు.. లెజెండరీ… -
Mega158: మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో?
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో #Mega158 (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా లాంచ్ ఏప్రిల్ 11న జరగాల్సి ఉండగా, అదే ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) లీక్ ఇష్యూ వల్ల లాంచ్ ప్రోగ్రాం కాస్త వాయిదా పడింది. త్వరలోనే రెగ్యులర్… -
Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!
సౌత్ ఇండియాలో తన నటనతో, డాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ జెండా పాతేందుకు సిద్ధమైంది. అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ‘ఏక్ దిన్’ చిత్రంతో ఆమె హిందీ వెండితెరకు పరిచయమవుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, సాయి పల్లవి ఇందులో ఒక అరుదైన వ్యాధితో బాధపడే యువతిగా కనిపిస్తోంది. ఆమెను ప్రాణంగా ప్రేమించే హీరో (జునైద్), ఆమెతో… -
Satyadev: మహేష్ బాబుతో సీన్ చేశానని ఊరంతా చెప్పిన.. కానీ కట్ చేస్తే..!
టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ , చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి ఇప్పుడు లీడ్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. కష్టపడి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఎదిగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు ఉన్నాయి. అలాంటి ఓ సంఘటనను తాజాగా తన ‘రావు బహదూర్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సత్యదేవ్ పంచుకున్నారు. Also Read : Samyuktha Menon: 45 డిగ్రీల వేడిలో షూటింగ్.. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్… -
Samyuktha Menon: 45 డిగ్రీల వేడిలో షూటింగ్.. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ముగిసిన మంచిర్యాల షెడ్యూల్‌లో ఎదురైన చేదు అనుభవాలను, తన టీమ్ పడ్డ కష్టాన్ని తలుచుకుంటూ సంయుక్త సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమా గ్లామర్ వెనుక ఎంతటి కష్టం ఉంటుందో సంయుక్త మాటల్లో స్పష్టమైంది. Also Read : Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్… -
Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్, టాలీవుడ్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ స్పెషల్ అకేషన్‌ను పురస్కరించుకుని, తన తదుపరి భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి (70mm Entertainments) ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ సినిమాకు ‘పవర్ పేట’ (Power Peta) అనే మాస్ టైటిల్‌ను ఖరారు… -
Nani: నాని డేట్స్ కోసం దర్శకుల పోరాటం.. ఆ లుక్ మారే వరకు ‘రోమియో’ రానట్టే!
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు కేవలం కథలను మాత్రమే కాదు.. తన లుక్స్‌ను కూడా పూర్తిస్థాయిలో మార్చేస్తూ పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొడుతున్నారు. అయితే, ఇదే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ద ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ మార్చి నుంచి ఆగస్ట్‌కు వాయిదా పడటంతో, చెప్పిన సమయానికి సినిమా వస్తుందా? లేదా? అన్న… -
Sreeleela-Krithi Shetty: హిట్టు కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళినా.. శ్రీలీల, కృతి శెట్టిలకు తప్పని తిప్పలు..
టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిపోయిన హీరోయిన్లు ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం సహజం. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీలు శ్రీలీల, కృతి శెట్టిలకు మాత్రం ఎక్కడా సక్సెస్ దొరకడం లేదు. తెలుగులో వరుస ప్లాపులు పలకరించడంతో కోలీవుడ్‌లో పాగా వేయాలని చూసిన ఈ ముద్దుగుమ్మలకు అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. Also Read: Bharatavarsha: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గోపీచంద్ ‘భరతవర్ష’.. టైటిల్ గ్లింప్స్! మాస్ రాజా రవితేజ ‘ధమాకా’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల, ఆ తర్వాత… -
Bharatavarsha: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గోపీచంద్ ‘భరతవర్ష’.. టైటిల్ గ్లింప్స్!
మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 33వ చిత్రంపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ చిత్రానికి ‘భరతవర్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.టైటిల్‌కి తగ్గటుగానే గ్లింప్స్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన గత సినిమాల తరహాలోనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. Also Read : V.V. Vinayak :పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబోలో సినిమా? మాస్ డైరెక్టర్ ఆసక్తికర… -
V.V. Vinayak :పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబోలో సినిమా? మాస్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ మాస్ డైరెక్టర వి.వి. వినాయక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా కోసం మెగా అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ‘ఆది’, ‘ఠాగూర్’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన వినాయక్, పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అందరూ భావిస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వినాయక్ ఈ కాంబినేషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Asha Bhosle: ఆశా భోంస్లేతో తనకున్న అనుబంధంపై..మాస్ట్రో…
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్‌డేట్.!