kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. రీసెంట్‌గా ‘KA’ సినిమాతో దీపావళి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కిరణ్, తన మార్కెట్ వాల్యూను ఒక్కసారిగా పెంచేసుకున్నారు. ఏకంగా రూ. 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్లు వస్తున్నా, కిరణ్ మాత్రం తనలోని దర్శకుడిని నిద్రలేపాలని నిర్ణయించుకున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘రియాలిటీ’ (Reality) చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించబోతుండటం ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్.
Aslo Read : VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
కిరణ్ అబ్బవరం కేవలం నటుడే కాదు, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌కు కథలు రాసి, డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘రియాలిటీ’ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం మే 2026 లో షూటింగ్ ప్రారంభించుకుని, మళ్ళీ సెంటిమెంట్‌గా దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు. ఆయన సొంత బ్యానర్‌లో రూపొందిన ‘తిమ్మరాజుపల్లె టీవీ’ ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, ఇప్పుడు దర్శకుడిగా కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ ట్రిపుల్ అటాక్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!