Home
Telugu Cinema News April 2026
Telugu Cinema News April 2026 News
-
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రదీప్‌లో టెన్షన్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నిజానికి ఈ సినిమా ఆయన కెరీర్‌లో రెండో చిత్రంగానే పట్టాలెక్కింది, కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. దీనికంటే ముందు ప్రదీప్ నటించిన సినిమాలు 100 కోట్ల మార్కును… -
Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..
టాలీవుడ్ సెన్సేషన్ కృతి శెట్టి, కోలీవుడ్ యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కృతి శెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘మనం ఇప్పటి వరకు చాలా పీరియాడిక్ సినిమాలు చూశాం, అంటే గత కాలపు కథలను ఎక్కువగా చూశాం. కానీ భవిష్యత్తు (Future) ఎలా ఉండబోతోంది? అనే కాన్సెప్ట్‌తో సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఈ… -
NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రను అత్యంత సహజంగా, పవర్‌ఫుల్‌గా చూపించేందుకు తారక్ కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం కేరళకు చెందిన అత్యంత ప్రాచీన యుద్ధ కళ ‘కలరిపయట్టు’ (Kalaripayattu) లో ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. దాదాపు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యుద్ధ విద్యలో కర్రలు,… -
Renu Desai :ఆ బూతులు ఆపండి.. అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ వీడియో వైరల్!
సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై సాగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా సినిమా నటీనటులను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా లేక ఉగ్రవాదులా? మమ్మల్ని ఎందుకు అంత దారుణంగా బూతులు తిడుతున్నారు?’ అని ఆమె ప్రశ్నించారు.. ‘కళాకారులు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు, కేవలం స్క్రీన్ మీద కనిపించే పాత్రలను బట్టి లేదా వ్యక్తిగత జీవితాన్ని బట్టి… -
Trisha: త్రిష ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష తన సినీ ప్రయాణానికి ముగింపు పలకబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కోలీవుడ్ వర్గాల్లో. గత కొంతకాలంగా దళపతి విజయ్‌తో ఆమెకున్న సాన్నిహిత్యం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిష నటనకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కొత్తగా ఏ ప్రాజెక్టులకు సంతకం చేయకపోవడం, చేతిలో ఉన్న సినిమాలను చకచకా పూర్తి చేస్తుండటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యంగా విజయ్ స్థాపించిన TVK పార్టీలో ఆమె కీలక పాత్ర… -
Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ‘విరోష్’ (Virosh) ప్రయాణం కొత్త పుంతలు తొక్కింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మొదటిసారి ఒక పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్, తన భార్య రష్మిక పుట్టినిల్లు అయిన కూర్గ్ (Coorg) గురించి చాలా గొప్పగా మాట్లాడారు. Also Read… -
V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితలుగా తిరుగులేని ముద్ర వేసిన పరుచూరి బ్రదర్స్‌పై ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అందరూ వారిని గౌరవిస్తూ, పరిశ్రమకు ఎంతో సేవ చేశారని చెబుతుంటారు. కానీ వినాయక్ మాత్రం వారి వృత్తిపరమైన నిబద్ధత (Professionalism) గురించి మాట్లాడుతూ కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టారు.వినాయక్ కెరీర్ ప్రారంభంలో పరుచూరి బ్రదర్స్‌తో కలిసి అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేశారు.కానీ Also Read : Naga Shaurya : శ్రీదేవి నా… -
Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..
నాగ శౌర్య తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక ఫుల్ లెంగ్త్ మాస్ రోల్‌లో కనిపిస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత నాగ శౌర్య వెండితెరపైకి రాబోతున్నారు. రమేష్ దేసేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించడం మరో విశేషం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుక… -
The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?
దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం నాని తన లుక్ ను పూర్తిగా మార్చేసి ‘జడల్’ (Jadal) అనే రగ్గడ్ క్యారెక్టర్ కోసం కండలు పెంచి సిద్ధమయ్యారు. నిజానికి ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉండగా, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని చిత్రబృందం దీనిని ఆగస్టు 21, 2026కి వాయిదా వేసింది.… -
JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..
జె.డి. చక్రవర్తి ఏదైనా మాట్లాడారంటే అందులో ఒక వెరైటీ ఉంటుంది. తాజాగా ‘గాయపడ్డ సింహం’ (GPS) ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన, ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తావన తీసుకువచ్చారు. “కమల్ హాసన్ గారు ఒక అద్భుతం. నటనలో ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను. కానీ, ఒకటి మాత్రం నిజం.. ఆయన అంతటి మహానటుడికి కూడా ఇప్పటివరకు ఇలాంటి ఒక విభిన్నమైన పాత్ర దొరకలేదు” అంటూ జె.డి. షాకింగ్…
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!