VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్.జె. బాలాజీ (RJ Balaji) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’ (Karuppu). గ్రామీణ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సూర్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సూర్య సరసన స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) నటిస్తుండటంతో, ‘మౌనం పేసియాదే’ (తెలుగులో ‘కాంచన గంగ’) తర్వాత వీరిద్దరి కాంబో మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ ట్యూన్స్‌ను అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.
Also Read : Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకుల పుకార్లకు అభిషేక్ బచ్చన్ చెక్..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
సాధారణంగా ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలను అదే టైటిల్స్‌తో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ, సూర్య సినిమా విషయంలో మాత్రం మేకర్స్ రూట్ మార్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రానికి ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ పెట్టడం వల్ల మాస్ ఆడియన్స్‌కు సినిమా మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. మరి ఆర్.జె. బాలాజీ మార్క్ కామెడీ అండ్ మేకింగ్, సూర్య ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో నిలబెడతాయో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!