Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా, నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనస్వాగతం అందుకుంది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమాకు యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, మొదటి రోజే ఈ చిత్రం తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వులు పూయించగా,అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. ఇక..
Also Read : Rashmika: హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!
Also Read
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
తాజా ట్రేడ్ లెక్కల ప్రకారం, ‘రాకాస’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 5.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో ఇండియాలో ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్స్ వసూళ్లు కూడా కలిసి ఉన్నాయి. ఒక చిన్న సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం విశేషం. చెప్పాలంటే నిహారిక కొణిదెల టీమ్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అంతే కాదు బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మంచి మౌత్ టాక్ రావడంతో వీకెండ్ నాటికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే మరో రూ. 12 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
-
Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
-
OTR: హాట్ కామెంట్స్ నుంచి సైలెంట్ మోడ్‌కు పోచారం
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!