Home
Telugu Cinema News April 2026
Telugu Cinema News April 2026 News
-
Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?
మహేష్ బాబు హీరోగా రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అడ్వెంచర్ ఎపిక్ ‘వారణాసి’. ఈ చిత్రాన్ని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) విలన్‌గా నటిస్తుండగా, ఆర్. మాధవన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ పై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ… -
Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విజయ్ – త్రిషల పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ‘లవ్ కోట్’ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.. ‘ఇతరుల అభిప్రాయాలను లేదా ఆలోచనలను మీరు ఎలా నియంత్రించగలరు? మీరు చేయగలిగిందల్లా మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే. నిజాయితీతో బ్రతికినప్పుడు రాత్రిపూట హాయిగా… -
Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వరుస విజయాలను అందుకుంటున్నారు. అయితే ఆయనలో కేవలం గొప్ప దర్శకుడే కాకుండా ఒక అద్భుతమైన నటుడు కూడా ఉన్నాడని నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిని నటుడిగా తానే వెండితెరకు పరిచయం చేస్తానని స్పష్టం చేశారు. గతంలో అనిల్ కథలు వినిపించడానికి తన వద్దకు… -
Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..
ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన ప్రతి సినిమాకు అనిరుధ్ ఒక బలమైన స్తంభంలా నిలబడుతున్నాడని, ఈ సినిమాకు కూడా ఆయన అందించిన మ్యూజిక్ ప్రాణం పోసిందని తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత… -
Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?
టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ఇటీవల తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘బైకర్’ సినిమా భారీ విజయం సాధించిన జోష్‌లో ఉన్నప్పటికీ, ఆయన మాటల్లో మాత్రం ఒక రకమైన ఆవేదన, ప్రతీకార వాంఛ కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కారణం.. గత ఆరు నెలలుగా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు లేదా సక్సెస్ మీట్లలో “నన్ను తొక్కేయలేరు”, “డబ్బులు లేక ఏడ్చాను”, “ఇంకోసారి మోసపోను” అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అత్యంత ధనిక కుటుంబం… -
Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది
కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో కూడా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన అతికొద్ది మంది హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ దాదాపు సమానమైన వసూళ్లను రాబడుతుండటం విశేషం. అయితే తనకి తెలుగు ఆడియెన్స్‌లో ఇంతటి ఆదరణ దక్కడానికి కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అని ప్రదీప్ సగర్వంగా ప్రకటించారు. తన మొదటి సినిమా ‘లవ్ టుడే’ విషయంలో దిల్ రాజు తీసుకున్న ఒక నిర్ణయం తన… -
Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 130 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఐదు భాషలకు సంబంధించి ఈ భారీ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఇంతటి భారీ మొత్తం రావడం రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు… -
Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!
దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ ‘రామాయణ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన ‘రామ గ్లింప్స్’ విజువల్స్ చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్,ఎనిమిది సార్లు ఆస్కార్ గెలిచిన గ్రాఫిక్స్ స్టూడియోస్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయని మేకర్స్ ప్రచారం చేశారు. కానీ, వాస్తవానికి టీజర్‌లోని విజువల్స్ చాలా తక్కువ నాణ్యతతో, కృత్రిమ మేధ (AI) తో రూపొందించిన బొమ్మల్లా ఉన్నాయని… -
Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే అమితాబ్ బచ్చన్, 83 ఏళ్ల వయసులోనూ విశ్రాంతి లేకుండా పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా తన బ్లాగ్‌లో పని పట్ల తనకున్న మక్కువను వివరిస్తూ.. ఏ కారణం లేకుండా సోమరిగా గడపాల్సి వస్తే అది తనను తీవ్రంగా కలవరపెడుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఒక పద్ధతి ప్రకారం సాగే షెడ్యూల్ తప్పినప్పుడు, ఆ రోజంతా తనకు ఒక మిస్టరీలా అనిపిస్తుందని, పనులన్నీ గందరగోళంగా మారినట్లు అనిపిస్తుందని బిగ్ బి ఆవేదన… -
JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం 15 ఏళ్ల వయసులో, ఆమె స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోను డీప్ ఫేక్ సాంకేతికతతో మార్చి ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని జాన్వీ తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితురాలు ఈ విషయాన్ని చెప్పే వరకు తనకు…
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!