Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు అభిమానులతో నేరుగా ముచ్చటించే అవకాశం ఉంటుంది కానీ, కొందరు నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తాజాగా హీరోయిన్ అదా శర్మకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె అస్సలు తగ్గకుండా, తనదైన ‘స్మార్ట్’ రిప్లైతో ఆ నెటిజన్ నోరు మూయించారు. అదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తరచూ AMA (Ask Me Anything) సెషన్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ..
Also Read : kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!
Also Read
“మీ సైజ్ ఎంత?” అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరంగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న నీచమైన ఉద్దేశ్యాన్ని వెంటనే గ్రహించిన అదా శర్మ, ఏమాత్రం తడబడకుండా.. “నా సైజు 9.. అంటే నా చెప్పుల సైజు!” అంటూ తన చెప్పును చూపిస్తూ పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు చాలామంది హీరోయిన్లు మౌనంగా ఉంటారు లేదా ఆ ప్రశ్నను స్కిప్ చేస్తారు. కానీ అదా శర్మ మాత్రం తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో, హ్యూమర్‌ను జోడించి ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. ‘ఇలాగే బుద్ధి చెప్పాలి’, ‘రియల్ క్లాస్ రిప్లై’ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం అదా శర్మ ‘సూపర్ వెల్లి’ (Super Velli) అనే సినిమాలో నటిస్తున్నారు. రాజేష్ బచ్చాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, అలాగే సూపర్ హీరో షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
తాజావార్తలు
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!