Home
Telugu Cinema News April 2026
Telugu Cinema News April 2026 News
-
Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు తనయగా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆదిపర్వం’, ‘దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ’ చిత్రాల్లో నటించిన ఆమె, మార్చి చివరి వారంలో ‘లేచింది మహిళా లోకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలపై నిప్పులు చెరిగారు.… -
Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో, సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 12.5 కోట్లు పలకగా, ఓవర్సీస్ హక్కులు రూ. 2.25 కోట్లు, కర్ణాటక మిగిలిన భారత దేశ హక్కులు కలిపి రూ. 1.25 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 16 కోట్ల మార్కును అందుకుంది.… -
Adivi Sesh: ‘డెకాయిట్’తో నా రూట్ మారుతోంది.. అడివి శేష్ క్లారిటీ
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శేష్, మృణాల్ మధ్య వచ్చే కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ పిల్లర్ అని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటం మరో విశేషం. షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అడివి శేష్… -
Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..
దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సోషల్ డ్రామా థ్రిల్లర్ ‘యుఫోరియా’ ఇప్పుడు ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా రెండు నెలల తర్వాత ఏప్రిల్ 2, 2026 గురువారం (నేడు) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సారా అర్జున్ ‘చైత్ర’ అనే ఐఏఎస్ ఆస్పిరెంట్ పాత్రలో నటించింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన చైత్ర,… -
Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!
‘వారిసు’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో తీయబోతున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 2026 నుండే ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, సల్మాన్ ఖాన్ మార్క్ యాక్షన్ కలగలిసి ఈ సినిమా ఒక పక్కా పాన్-ఇండియా ఎంటర్టైనర్‌గా రాబోతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు… -
Yuganiki Okkadu 2: ‘యుగానికి ఒక్కడు 2’ సీక్వెల్‌పై ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!
తమిళ హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుని కల్ట్ హోదాను సంపాదించుకుంది. ఈ క్రేజ్ దృష్ట్యా, సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా పెట్టి పార్ట్-2ని గతంలోనే ప్రకటించారు. సమాచారం ప్రకారం, సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశారట. 2026 చివర్లో లేదా అంతకంటే ముందే ఈ ప్రాజెక్ట్… -
Dacoit: అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రీ-రిలీజ్ హంగామా.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే మినిమం… -
Rakasa – Biker : బైకర్ – ‘రాకాస’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ వారం ఒకే రోజున (ఏప్రిల్ 3) రెండు వైవిధ్యమైన చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి ఫాంటసీ కామెడీ జోనర్‌లో వస్తున్న ‘రాకాస’ కాగా, మరొకటి బైక్ రేసింగ్ నేపథ్యంతో సాగే ‘బైకర్’. ఈ రెండు చిత్రాల యూనిట్ తమ సినిమాల విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే సినిమా విడుదల కంటే ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 2, 2026 సాయంత్రం నుండే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్పెషల్… -
Dhurandhar : 7.5 గంటల నిడివితో ‘ధురందర్’ స్పెషల్ స్క్రీనింగ్..!
రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ (Dhurandhar), ‘ధురందర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సినిమాల గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ రెండు భాగాలను కలిపి ఏకంగా 7 గంటల 30 నిమిషాల నిడివి గల ‘డైరెక్టర్స్ కట్’ వెర్షన్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే దాదాపు ఒక రోజులో మూడో వంతు సమయం ఈ సినిమాకే కేటాయించాలన్నమాట. Also Read : Ranbir Kapoor: రాముడు కేవలం… -
Nag Ashwin: ‘ధురందర్ 2’ సక్సెస్‌పై..నాగ్ అశ్విన్ క్రేజీ కామెంట్స్!
దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత విభేదాల కంటే సినిమానే గొప్పదని నిరూపిస్తూ, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘ధురందర్ 2’ చిత్రాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను, రణవీర్ సింగ్ అద్భుత నటనను ప్రశంసిస్తూ నాగ్ అశ్విన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్…
తాజావార్తలు
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!