Home
Telugu Cinema News 2026
Telugu Cinema News 2026 News
-
Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
భారతీయ చలనచిత్ర చరిత్రలో ‘దృశ్యం’ మూవీ ఒక సంచలనం. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన జార్జ్ కుట్టి పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ అద్భుతంగా పండించారు. అయితే ఈ సినిమా రీమేక్ చేస్తున్న సమయంలో వెంకటేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తాజాగా నటి ఎస్తేర్ అనిల్ (Esther Anil) గుర్తు చేసుకున్నారు. ఒక నటుడిగా వెంకటేష్ ఎంతటి సంస్కారం కలిగిన వారో మరోసారి నిరూపించింది. రీమేక్ షూటింగ్ సమయంలో వెంకటేష్ చాలా ఓపెన్‌గా ఒక విషయాన్ని అంగీకరించారట.. ‘మలయాళ… -
Ramya Krishna : తెల్లవారితే పెళ్లి.. కానీ రాత్రి 2 గంటల వరకు షూటింగ్!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రమ్యకృష్ణ నాలుగు దశాబ్దాలుగా ‘క్వీన్’లా వెలిగిపోతున్నారంటే దానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు, అంతులేని డెడికేషన్ కూడా. ‘భలే మిత్రులు’తో ప్రేక్షకులకు పరిచయమై.. 80ల చివర నుంచి 90ల వరకు స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటి టాప్ హీరోలతో నటించి స్టార్డమ్ అందుకుంది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి చెప్పిన విషయం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 2003లో రమ్యకృష్ణ… -
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ అంటేనే ఒక డిఫరెంట్ బ్రాండ్. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం నటనతోనే మెప్పించే నిత్య, ప్రజంట్ మంచి కథలు ఎంచుకుంటు సైలెంట్ గా హిట్ కొడుతుంది. అయితే నిత్య తన వ్యాక్తిగత విషయాల గురించి ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళి గురించి.. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి విషయాల మీద చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు, కానీ నిత్య మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా తన మనసులో… -
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా..
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులకు ఇది ఒక చేదు వార్త. జూన్ 4, 2026న గ్రాండ్ గా విడుదల కావాల్సిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. ఈ విషయాన్ని యశ్ స్వయంగా ఒక ఎమోషనల్ లెటర్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల జరిగిన సినిమాకాన్ (CinemaCon)లో ‘టాక్సిక్’ కి వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి యశ్ టీమ్ ఆశ్చర్యపోయిందట. ఈ సినిమాకు గ్లోబల్ మార్కెట్ లో… -
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన బోల్డ్ స్టేట్మెంట్స్, విభిన్నమైన లైఫ్ స్టైల్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అయితే తాజాగా ఆమెలోని మరో కోణం బయటపడింది. తాను నాస్తికురాలిని కాదని, దైవ విశ్వాసం మెండుగా ఉన్న వ్యక్తినని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వారాహీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని ఆమె ఎమోషనల్ అయ్యారు. చెన్నై మయిలాపూర్‌లోని ఒక చిన్న వారాహీ ఆలయానికి వెళ్లినప్పుడు తనకు కలిగిన అనుభూతిని శృతి… -
Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?
టాలీవుడ్ ‘హనీ ఈజ్ బెస్ట్’ మెహరీన్ పిర్జాదా ఎట్టకేలకు ఒక ఇంటిదయ్యారు. గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్ గురించి సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ, ఆదివారం నాడు అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్ (Chail) అనే అందమైన హిల్ స్టేషన్‌లో ప్రకృతి ఒడిలో,ఈ వివాహ వేడుక జరిగింది. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి… -
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
Payal Rajput Lover: RX 100, మంగళవారం వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం ఆమె లవర్ హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. దీనికి హేమంత్ ఇప్పనపల్లి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పేరు “ఫస్ట్ టైం”. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న పాయల్ రాజ్‌పుల్ లాంచ్ జరగనుంది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా, హీరోయిన్‌గా… -
AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దగ్గుబాటి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట అనుకున్న హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి క్రియేటివ్ డిఫరెన్స్ వలన బయటకు వచ్చారా లేదా… -
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఆయన వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29వ తేదీన సాయి శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి పనులు హైదరాబాద్‌లో సందడిగా సాగుతున్నాయి. కాగా ఈ వివాహ వేడుకకు సంబంధించి మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. తన తండ్రి బెల్లంకొండ సురేష్‌తో కలిసి… -
Mega 158: మెగాస్టార్‌కు విలన్‌గా డింపుల్ హయాతి?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘వాల్తేరు వీరయ్య’తో మ్యాజిక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి మళ్ళీ చేతులు కలిపారు. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను ముగించుకుని షూటింగ్‌కు సిద్ధమవుతోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉండగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే…
తాజావార్తలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
-
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
-
Sankranti 2027 Box Office Clash : 2027 సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద భారీ మల్టీస్టారర్లు, క్రేజీ కాంబినేషన్ల మోత
-
Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!