Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ అంటేనే ఒక డిఫరెంట్ బ్రాండ్. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం నటనతోనే మెప్పించే నిత్య, ప్రజంట్ మంచి కథలు ఎంచుకుంటు సైలెంట్ గా హిట్ కొడుతుంది. అయితే నిత్య తన వ్యాక్తిగత విషయాల గురించి ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళి గురించి.. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి విషయాల మీద చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు, కానీ నిత్య మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా తన మనసులో మాట చెప్పేసింది.
నిత్య మాట్లాడుతూ.. ‘పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయం.. దానికి పెళ్లితో సంబంధం లేదు. ఆధునిక కాలంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది, పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యే మార్గాలు చాలా ఉన్నాయి. నా శరీరం, నా జీవితం.. నిర్ణయం కూడా నాదే ఉండాలి’ అంటూ తన స్ట్రాంగ్ ఒపీనియన్‌ను బయటపెట్టింది. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, సింగిల్ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నానని నిత్య క్లారిటీ ఇచ్చింది. నిత్యా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. ఏదేమైనా నిత్య మరోసారి తను ఎంత ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ అనేది ప్రూవ్ చేసుకుంది.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!