Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన బోల్డ్ స్టేట్‌మెంట్స్, విభిన్నమైన లైఫ్ స్టైల్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అయితే తాజాగా ఆమెలోని మరో కోణం బయటపడింది. తాను నాస్తికురాలిని కాదని, దైవ విశ్వాసం మెండుగా ఉన్న వ్యక్తినని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వారాహీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని ఆమె ఎమోషనల్ అయ్యారు.
చెన్నై మయిలాపూర్‌లోని ఒక చిన్న వారాహీ ఆలయానికి వెళ్లినప్పుడు తనకు కలిగిన అనుభూతిని శృతి వివరించారు.. ‘దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. గర్భగుడిలోకి వెళ్లగానే ఒక తెలియని శక్తిని, భక్తి పారవశ్యాన్ని పొందాను. అక్కడ ఎలాంటి వీఐపీ క్యూలు లేవు, ఆడంబరాలు లేవు. కేవలం శక్తివంతమైన దేవత మాత్రమే ఉన్నారు’ అని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య దేవాలయాన్ని కూడా సందర్శించారు.
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
ఇక వ్యక్తిగత ప్రేమ వ్యవహారం అచ్చిరాకపోవడంతో ప్రస్తుతం తాను సింగిల్ అని ప్రకటించిన శృతి, ఇప్పుడు పూర్తి ఫోకస్ కెరీర్ ఆధ్యాత్మికతపైనే పెట్టారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘ట్రైన్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన ‘సలార్: పార్ట్ 2’ కోసం సిద్ధమవుతున్నారు. దీంతో నాటుగా తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో శృతి హాసన్ ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారట.
తాజావార్తలు
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!