Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Rajput Lover: RX 100, మంగళవారం వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ పాయల్ రాజ్పుత్. ప్రస్తుతం ఆమె లవర్ హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. దీనికి హేమంత్ ఇప్పనపల్లి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పేరు “ఫస్ట్ టైం”. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న పాయల్ రాజ్పుల్ లాంచ్ జరగనుంది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా, హీరోయిన్గా అనిక్క విక్రమన్, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి శ్రీవెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత హేమంత్ ఇప్పనపల్లి మాట్లాడుతూ.. చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికాలిటీస్, విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామన్నారు. AI ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా హ్యూమన్ ఇంటలిజెన్స్తో హై రేంజ్ గ్రాఫిక్స్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇది మే 22న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా, అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ నటిస్తున్నారని తెలిపారు. ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు కనిపించనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..