Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ‘హనీ ఈజ్ బెస్ట్’ మెహరీన్ పిర్జాదా ఎట్టకేలకు ఒక ఇంటిదయ్యారు. గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్ గురించి సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ, ఆదివారం నాడు అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్ (Chail) అనే అందమైన హిల్ స్టేషన్‌లో ప్రకృతి ఒడిలో,ఈ వివాహ వేడుక జరిగింది. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని మెహరీన్ అఫీషియల్‌గా ప్రకటించారు. “మరో కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫోటోల్లో నూతన వధూవరులు ఎంతో చూడముచ్చటగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్, ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాల్లో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఆమె చేసిన కామెడీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మెహరీన్ పెళ్లి ఫోటోలు చూసిన నటి హన్సిక, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ జంటకు మనము కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.
Also Read
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!