ప్రముఖ దర్శకుడు దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు తాతయిన ఈదర వెంకట్ రావు మంగళవారం (జనవరి 20) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, 90 ఏళ్ల వయసులో మరణించారు. Also Read :Krishnam Raju: 28 ఏళ్ల ఏజ్ గ్యాప్.. నిరాహార దీక్ష.. కృష్ణంరాజు రెండో పెళ్లి వెనుక…