Keerthy Suresh : కీర్తి సురేష్ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రెచ్చిపోతోంది. తనప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాలు మాత్రం ఆపట్లేదు. వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే తెలుగు సినిమాలో మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. Read Also : Tollywood : కార్మికుల…
Kethika Sharma : కేతిక శర్మ ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నా మళ్లీ ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. మామూలుగానే కేతికకు కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె పోస్టు చేసే ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ పాట తర్వాత మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగింది. Read Also : Manchu…
Pragya Jaiswal : ఈ మధ్య ప్రగ్యాజైస్వాల్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంది ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావట్లేదు. అఖండ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రావట్లేదు ఈ బ్యూటీ. అప్పటి నుంచే సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో ఉండే విధంగా చూసుకుంటోంది. Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?…
Radhika: ప్రముఖ సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. జులై 28, 2025న ఆమె ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. రీసెంట్ గానే హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తర్వాత రెండు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. Read Also : Rajasaab : రాజాసాబ్ సెట్స్ లో పూరీ.. ప్రభాస్ లుక్స్ చూశారా తాజాగా మరోసారి రెచ్చిపోయింది.…
Kajal Agarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస మూవీలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే కన్నప్ప మూవీతో మంచి హిట్ అందుకుంది. అందులో పార్వతిగా నటించి మెప్పించింది. దీంతో పాటు మరో రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉంటుంది. ఇప్పటికే పెళ్లి అయి కూతురు కూడా పుట్టింది. అయినా సరే తన ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు. కూతురు పుట్టిన తర్వాత మరింత ఘాటుగా అందాలను చూపిస్తూనే ఉంది. ఇక అలాంటి అందాలను మెయింటేన్…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉంది. మరి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత వాటిని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ మెంట్ చేయాలి కదా.. ఇప్పుడు రష్మిక కూడా అదే బాట పట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు సమంత, నయన తార లాంటి వారు తాము సంపాదించిన కోట్ల రూపాయలను కొన్ని రకాల బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ చేశారు. రష్మిక తాజాగా పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట్రీ…
Payal Raj put : పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మడు ముందు నుంచే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. మొదటి సినిమా నుంచే బోల్డ్ ముద్ర వేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా అంతే బోల్డ్ గా చెలరేగిపోతోంది. మంగళవారం సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాని తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. Read Also : HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్…
Anasuya : హాట్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తాను దారుణంగా మోసపోయానని చెప్పింది అనసూయ. ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్స్ అని తెలిసిందే. ఏదైనా సరే ముందే డబ్బులు చెల్లించి వస్తువు కోసం వెయిట్ చేస్తే.. చివరకు అది రావట్లేదు. ఇలాంటి ఘటనలు చాలానే…
Fatima Sana : నటి ఫాతిమా సనాషేక్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటుంది. దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. మొన్ననే మాధవన్ మూవీలో కూడా నటించింది. అలాగే విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందంటూ రూమర్లు రావడంతో అలా కూడా వార్తల్లో నిలిచింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఇతర విషయాలతోనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆమె…