తెలుగు వెండితెరపై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అచ్చతెలుగు అమ్మాయి శ్రీలీల. కెరీర్ స్టాటింగ్ లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తన కెరీర్‌లో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు శ్రీలీల అంటే కేవలం గ్లామర్, డ్యాన్స్‌లకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ, తాజాగా విడుదలైన ఆమె తమిళ చిత్రం ‘పరాశక్తి’ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది.…
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి పరిచయం అక్కర్లేదు. ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అనన్య తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్లకు దక్కినంత త్వరగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని ఆమె కుండబద్దలు కొట్టింది. Also Read : The Rajasaab:…
తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో దర్శకుడిగా, నటుడిగా ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. యూత్ కు కనెక్ట్ అయ్యే కథలతో రావడంలో దిట్ట అయిన ప్రదీప్, ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరుస ప్రాజెక్టులతో…
Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారపు రియాలిటీ షోల్లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా ఫేమస్ అయింది. బిగ్ బాస్ తర్వాతనే ఆమెకు యాంకర్ గా మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్స్, ట్రెండీ ఫ్యాషన్‌తో రెచ్చిపోయింది. Read Also : The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి…
Vishnupriya : సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు పేరుగాంచిన నటి విష్ణుప్రియ మళ్లీ ఒకసారి తన హాట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను మతిపోగొడుతోంది. తరచూ ట్రెండీ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు మామూలుగా లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. Read Also : Priyanka Chopra : ప్రియాంక చోప్రా తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..? తాజాగా…
Vishnu Priya : విష్ణుప్రియ సోషల్ మీడియా లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. టీవీ షోస్, రియాలిటీ షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌కు హీట్ పెంచేస్తోంది. తాజాగా విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఆమె కన్ఫిడెన్స్, స్టైల్ రెండూ మిక్స్ అయ్యి హాట్‌నెస్‌కి డబుల్ డోస్ ఇచ్చాయి. Read Also : Peddi…
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను విచారించిన అధికారులు నేడు విజయ్ దేవరకొండతో పాటు సిరి హనుమంతును విచారించారు. ఇప్పటికే విజయ్ విచారణ పూర్తి కాగా.. తాజాగా సిరి విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పెద్ద ఎత్తున రెమ్యునరేషన్…
Tamannah : సినీ సెలబ్రిటీల మీద ఎప్పుడూ ఏదో ఒక రకమైన రూమర్ అనేది వస్తూనే ఉంటుంది. వాటిపై కొందరు రియాక్ట్ అవుతారు. ఇంకొందరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోతారు. ఇప్పుడు తాజాగా తమన్నా మీద కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఈ మధ్య కొంచెం బరువు పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ ఆమె వాటిని లైట్ తీసుకుంది. వరుసగా ఐటెం…
Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ…