Vishnu Priya : నడుము అందాలతో మంటలు రేపిన విష్ణుప్రియ
- సోషల్ మీడియాలో యాక్టివ్
- సినిమాల్లో నో ఛాన్సెస్
- తాజా ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. బుల్లితెరపై యాంకర్ గా ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. బిగ్ బాస్ లోకి వెళ్లినా పెద్దగా క్రేజ్ దక్కలేదు. పైగా ప్రైవేట్ సాంగ్స్ లో నటించినా అంతంత మాత్రంగానే అవకాశాలు వచ్చాయి. పోనీ సినిమాల్లో హీరోయిన్ గా చేద్దామన్నా అవకాశాలు రావట్లేదు.
Read Also : Nara Rohith : వార్-2 ఇష్యూపై స్పందించను.. ఎన్టీఆర్ తో మూవీ చేస్తా : నారా రోహిత్
Also Read
వచ్చిన కొద్దో గొప్పో సినిమాలు క్రేజ్ ను తెచ్చిపెట్టలేదు. ఎలాంటి బోల్డ్ సీన్లలో నటించేందుకు అయినా ఆమె ఓకే అంటోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన ఘాటు పరువాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. తాజాగా రెచ్చిపోయింది. ఇందులో తన నడుము అందాలను ఓ రేంజ్ లో చూపించింది ఈ హాట్ బ్యూటీ. నాభి అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ భామ.
Read Also : Chiranjeevi – Pawan Kalyan : అప్పుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు చిరంజీవి.. అదే సీన్ రిపీట్..
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?