అకాల వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో కృష్ణ నదికి భారీగా వరద నీరు రావడంతో విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద భాదితులకు విరాళాలు అందిస్తున్నారు. Also Read: RaoRamesh : మారుతి నగర్ కు…