వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. మ్యాన్‌హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మహిళల కోసం, అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తున్నా కూడా అమ్మాయిల పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలంగాణ లో దారుణ ఘటన వెలుగు చూసింది.. తాజాగా కరీంనగర్ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను ఓ ప్రేమ పేరుతో నమ్మించి తన కామవాంఛ తీర్చుకోగా.. ఆ దారుణానికి సంబంధించిన ఫోటోలను అడ్డుపెట్టుకుని అతని స్నేహితులు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్…
తెలంగాణలో మరో ఘోర ప్రమాదం జరిగింది.. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు-కటాక్షాపూర్ మార్గం మధ్యలో కారును టిప్పర్ ఢీకొట్టడం తో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్లో మృతి చెందారు… దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.. చనిపోయిన వారంతా సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతులు గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ సొసైటీ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు.. ఎదురుగా వేగంగా…
భాగ్యనగరంలో వీధి కుక్కల బెడదా ఇంకా తగ్గలేదు.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా మరోవైపు జనాల పై దాడి చేస్తూ బేంబేలెత్తిస్తున్నాయి.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.. ఇక తాజాగా హైదరాబాద్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నేరేడ్మెట్ పరిధి లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాయి. కాకతీయనగర్‌లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో ఆమె కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు…
ఏపీ, తెలంగాణాలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది..రానున్న మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి..ఇక తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. Read Also:Vijay Sethupathi:ఇన్స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు…