ఆఫర్ మళ్లీ దొరకదు భయ్యో.. 55 అంగుళాల Xiaomi FX Pro QLED Ultra HD 4K స్మార్ట్ ఫైర్ టీవీపై రూ.30,000 తగ్గింపు..!
- Xiaomi FX Pro 55 అంగుళాల స్మార్ట్ ఫైర్ టీవీపై భారీ తగ్గింపు
- 55 అంగుళాల QLED ప్యానెల్, 4K రిజల్యూషన్ (3840×2160), HDR10+ సపోర్ట్
- 34W పవర్‌ఫుల్ స్పీకర్లు, Dolby Audio, DTS సపోర్ట్
- Fire OS 8 ఆధారంగా పనిచేసే స్మార్ట్ టీవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi FX Pro QLED Ultra HD 4K Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి అమెజాన్ లో షాకింగ్ డీల్ కొనసాగుతుంది. షియోమీలో 55 అంగుళాల FX Pro QLED Ultra HD 4K స్మార్ట్ ఫైర్ టీవీపై భారీగా ధర తగ్గించింది. ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ఆడియో ఫీచర్స్ తో ఇంత తక్కువకు దొరకడం బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.
పేదోడి బైక్ Hero Splendor Plus ధర పెంపు.. వేరియంట్ వారీగా కొత్త రేట్లు ఇలా..!
Also Read
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
- STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
షియోమీ FX ప్రో మోడల్‌లో 55 అంగుళాల QLED ప్యానెల్, 4K రిజల్యూషన్ (3840×2160), HDR10+ సపోర్ట్ లభిస్తుంది. బెజెల్-లెస్ డిజైన్‌తో పాటు 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం మరింత అద్భుతంగా ఉంటుంది.

ఆడియో విషయంలోనూ ఈ టీవీ తగ్గేదేలే అన్నటుగా.. ఇందులో ఏకంగా 34W స్పీకర్ అవుట్ పుట్, డాల్బీ ఆడియో, DTS సపోర్ట్ ఉండటంతో థియేటర్ లాంటి అనుభూతి అందిస్తుంది. ఈ టీవీ Fire OS 8పై పనిచేస్తుంది. అలెక్స వాయిస్ అసిస్టెంట్‌తో పాటు ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్‌లతో రిమోట్ లభిస్తుంది. ఇంకా ఇందులో 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉండటంతో యాప్‌ల పనితీరు స్మూత్‌గా ఉంటుంది.
కొత్త లుక్, ఫీచర్లు, వేరియంట్లతో 2026 Bajaj Pulsar 125 లాంచ్.. ధర ఎంతంటే..!
ఇక ఇందులో కనెక్టివిటీ & ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. HDMI, USB, Ethernet, Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. వీటితోపాటు క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్, ఐ కంఫర్ట్ మోడ్, వాల్ మౌంట్ & టేబుల్ మౌంట్ సపోర్ట్ లభిస్తాయి. ఒకప్పుడు రూ.62,999గా ఉన్న ఈ టీవీని ఇప్పుడు కేవలం రూ.32,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఏకంగా రూ.30,000 తగ్గింపు లభిస్తోంది. ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకడం కష్టం అనే చెప్పాలి. ఈఎంఐ నెలకు రూ.1,160 నుంచి ప్రారంభం అవుతుంది. అదనంగా SBI క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు