Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేడు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) కీలక విషయాన్ని ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలోని ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Election Commission: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడితో ఎన్నికల సందడి మొదలైందని తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాలు, బహిరంగ సభలతో ఇప్పటికే పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.
Vote from home: మరో ఐదు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ సూచించింది.