BRS First List: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి 11 మంది సిట్టింగులకు కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
అందరికీ ఆమోదయోగ్యుడైన బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెలంగాణ పాలిటిక్స్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.