Revanth Reddy: కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందన్నారు.
Priyanka Gandhi: ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు.. ఇటువంటి అవినీతి సర్కార్ మనకి అవసరమా..? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
CPI Narayana: బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు నిద్రపోయారా..? ఎన్నికలు అయ్యాక కవితను అరెస్ట్ చేస్తారా! అంటూ సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాటి పెళ్ళికొడుకుగా తుమ్మలను సాంబోదించారు.
MLC Kavitha: కాంగ్రెస్ సీనియర్ నేతలు బాండ్ పేపర్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఈ స్థాయికి దిగజారిందని మండిపడ్డారు.
Telangana BJP: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పంపడం తెరిచి ఉంటుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆపనున్నారు.
Minister KTR: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. ఇక నవంబర్ 30న జరిగే ఓటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Harish Rao: రైతుబంధు ఆగిపోవడంపై మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రైతుబంధుకు అనుమతి నిరాకరించిందని అన్నారు.
PM Modi: కేసీఆర్ నన్ను బీజేపీతో కలిసి పని చేసేందుకు వచ్చాడు.. కానీ తెలంగాణా ప్రజల అభిస్తాం మేరకు నేను కేసీఆర్ తో కలవలేదని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.