PM Modi: కేసీఆర్ నన్ను బీజేపీతో కలిసి పని చేసేందుకు వచ్చాడు.. కానీ తెలంగాణా ప్రజల అభిస్తాం మేరకు నేను కేసీఆర్ తో కలవలేదని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక పౌర్ణమి శుభకాశాలు చెప్పి కురవి వీర భద్ర స్వామికి నమస్కారం చెప్పిన స్పీచ్ ప్రారంభించారు. తెలంగాణాను కాంగ్రెస్ బీఆర్ఎస్ లు నాశనం చేశాయన్నారు. తెలంగాణాలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నా నమ్మకం ఉందన్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేద్దామన్నారు. కేసీఆర్ నన్ను బీజేపీతో కలిసి పని చేసేందుకు వచ్చాడు.. కానీ తెలంగాణా ప్రజల అభిస్తాం మేరకు నేను కేసీఆర్ తో కలవలేదన్నారు. దీంతో మోడీని తిట్టే ప్రతి చిన్న అంశాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణా అంటే సంప్రదాయాలకు టెక్నలజీ ల తెలంగాణా అన్నారు. కానీ ముఖ్య మంత్రి సీఎం మూఢ నమ్మకలను పెంచేలా ప్రవర్తిసున్నారు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఫామ్ సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. స్కాములు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పైనా తెలంగాణా బీజేపీ సర్కార్ పంపుతోందన్నారు. కాంగ్రేస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు అవినీతి ప్రోత్సహించారని మండిపడ్డారు.
Read also: Kommareddy Chalama Reddy: టీడీపీకి మరో షాక్.. వైసీపీ గూటికి సీనియర్ నేత..!
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. శాంతి వ్యవస్థను నష్టం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల.. బంజారా జాతులకు శ్రేయస్సు బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ఆదివాసీల అది నేతల పరాక్రమాన్ని చెప్పే.. మ్యూజియం హైదరాబాద్ ఏర్పటు చేస్తున్నామని తెలిపారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పటు చేశామన్నారు. ఆ యూనివర్సిటీ పేరును ఆదివాసీ ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సరక్కల పేరు కూడా పెట్టామన్నారు. మాదిగల వర్గీకరణ బీజేపీ సకరిస్తుందన్నారు. సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యమన్నారు. పెట్రొల్ డీజిల్ ధరలు తగ్గాలా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ తగించలేదు దీంతో కేంద్ర తాగించిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గ లేదన్నారు. కేసీఆర్ నీళ్లు నిదులు ఇస్తా అన్నా కేసీఆర్ అవి ఇవ్వలేదు కానీ.. మోసాలు కన్నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకుంటుందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది.. గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు.
Amit Shah: బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం.. సీఎంగా కేసీఆర్.. పీఎంగా రాహుల్!