మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ రెండవ షెడ్యూల్ షూటింగ్‌ని ఇటీవలే ప్రారంభించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో స్టంట్ డైరెక్టర్లు రామ్, లక్ష్మణ్ తెరకెక్కిస్తున్న కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా రవితేజ హైదరాబాద్‌లో తన మేనేజర్ శ్రీను ఇంట జరిగిన వేడుకలో సందడి చేశారు . రవితేజ మేనేజర్ శ్రీను కుమార్తె ఫంక్షన్ కు రవితేజతో పాటు…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల ద్బుతం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న తేజ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే తేజకు, హీరోయిన్ సమంతకు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు. అప్పటినుంచి తేజకు సామ్, డైరెక్టర్ నందిని రెడ్డి సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా తేజకు సోషల్…
యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ…
విడుదల: డిస్నీ హాట్ స్టార్తేదీ : నవంబర్ 19,2021నటీనటులు: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, తులసిదర్శకుడు: మల్లిక్ రామ్సంగీత దర్శకుడు: రాధన్సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింతనిర్మాతలు : మండవ సాయి కుమార్, చంద్ర శేఖర్ మొగుళ్ల, సృజన్ యరబోలు బాలనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా ‘ఓ బేబీ’, ‘జాంబిరెడ్డి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన నటించిన ‘ఇష్క్’ డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలోశివాని రాజశేఖర్ కలసి నటించిన ‘అద్భుతం’ డిజిటల్ మీడియాలో విడులైంది. డిస్నీ…
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా భారీ అంచనాలనే రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే.. తేజ, శివాని వేర్వేరు ప్రదేశాల్లో…
‘జాంబిరెడ్డి’తో సోలో హీరోగా చక్కని విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ కథానాయకుడిగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘అద్భుతం’ చిత్రాన్ని చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివాని రాజశేఖర్ ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆమె నటించిన చిత్రాలలో మొదట విడుదలవుతున్న సినిమా ‘అద్భుతం’. ఈ సినిమాకు ‘జాంబిరెడ్డి’ దర్శకుడు ప్రశాంత్…
ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రం నుండి వినూత్న జోనర్లలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు జోంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జతో మొదటి భారతీయ సూపర్ హీరో “హను-మాన్” మూవీ చేయబోతున్నారు. అటువంటి సూపర్ హీరో సినిమాలు చేసేటప్పుడు దర్శకుడికి ప్రధాన సవాలు కథానాయకుడి మేకోవర్. Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు ! “హను-మాన్”లో తేజ మేకోవర్ కు…
“జోంబీ రెడ్డి”తో హిట్ అందుకున్న కాంబోలో మరో సరికొత్త జోనర్ లో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి మరోసారి “హను-మాన్” ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోన్నారు. తెలుగులో మొదటిసారిగా సూపర్ హీరో సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని నెలకొంది. అయితే అప్పుడే సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18 న ఉదయం…
బాల నటుడుగా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ‘ఓ బేబీ’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలతో హీరోగాను ఇమేజ్ పెంచుకున్నాడు. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఉనికి చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఇష్క్’ సినిమా ఘోరపరాజయం మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ పరాజయాన్ని పక్కన పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తేజ నటించిన ‘అద్భుతం’ సినిమా పూర్తయింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల…
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, హీరోగా దూసుకుపోతున్న తేజా సజ్జ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా అతనికి విషెస్ తెలియచేస్తూ, తేజా కెరీర్ ముచ్చట్లు తెలుసుకుందాం! బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జ సమంత మూవీ ‘ఓ బేబీ’ లో యంగ్ హీరోగా నటించి, తొలి యత్నంలోనే చక్కని విజయాన్ని అందుకున్నాడు. సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేశ్, ప్రగతి వంటి సీనియర్స్ సమక్షంలో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా తనదైన నటనను వెండితెరపై ప్రదర్శించాడు…