‘హను మాన్’ హీరోయిన్ ను పరిచయం చేసిన విజయ్ సేతుపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ చిత్రబృందానికి విషెష్ తెలియజేశారు.
Read Also : నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఫస్ట్ లుక్ లో అమృత అయ్యర్ వైట్ ఎత్నిక్ వేర్‌లో మీనాక్షిగా పోస్టర్‌లో మిరుమిట్లు గొలుపుతుండగా, నేపథ్యం విజువల్ ఫీస్ట్‌గా ఉంది. ఆమె చిన్న పడవలో ప్రయాణిస్తుండగా, చేపలు పక్షుల్లా ఎగురుతూ ఫాంటసీ లోకాన్ని చూపిస్తున్నాయి. ఇది ఫాంటసీ ప్రపంచం అంజనాద్రిలోని మీనాక్షి ఉన్న అందమైన స్థలాన్ని చూపిస్తోంది. ‘హను-మాన్’ మొదటి ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా అన్న సంగతి తెలిసిందే. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!