Home
Tech Industry
Tech Industry News
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
Innodata Layoffs: సాఫ్ట్వేర్, ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ దిగ్గజ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నాయి టెక్ సంస్థలు. ఇదిలా ఉంటే, ప్రముఖ అవుట్సోర్సింగ్ సంస్థ ఇన్నోడేటా ఇండియా దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సంస్థలో ప్రధాన క్లయింట్‌గా ఉన్న మెటా తన ప్రాజెక్ట్ పనుల్ని ఉపసంహరించుకోవడంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయిందని, అందుకే… -
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
Microsoft Buyout Plan: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంపై భారీగా పెట్టుబడులు పెంచేందుకు సిద్ధమైన సంస్థ.. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని ఉద్యోగుల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వాలంటరీ బైఅవుట్) పథకాన్ని ప్రకటించింది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. గ్లోబల్ ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతు మంది అంటే సుమారు 60 వేల మంది ఈ పథక పరిధిలోకి వచ్చే అవకాశం… -
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
Tech Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగ ప్రవేశంతో ఐటీ టెక్ పరిశ్రమల్లోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐలపై అన్ని కంపెనీలు కూడా భారీ పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల్ని లేఆఫ్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఉద్యోగి ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం నుంచి తీసేశారని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. పాత ఉద్యోగం… -
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
Oracle Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ముందంజలో ఉండేందుకు టెక్ దిగ్గజం ఒరాకిల్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఏఐ డేటా సెంటర్ల విస్తరణ తెచ్చిపెడుతున్న భారీ ఖర్చులు ఇప్పుడు కంపెనీ జేబుకు పెద్ద కన్నమే పెడుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ ఏఐ వంటి ప్రముఖ కంపెనీల కోసం భారీ డేటా సెంటర్లను నిర్మిస్తుండటంతో ఒరాకిల్ ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి, నగదు నిల్వలను కాపాడుకోవడానికి కంపెనీ లేఆఫ్స్… -
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ నిపుణులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కోలుకోలేని షాక్ ఇవ్వబోతోంది. సంస్థలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలు విధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త లేఆఫ్స్ పరంపరలో భాగంగా కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి సుమారు 2.5 శాతం మంది సిబ్బందిని తొలగించనుందట. దీనివల్ల ఒకేసారి 5,000 మందికి పైగా ఉద్యోగుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని సమాచారం. ఏఐ… -
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
Open AI Financial Crisis : ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి నాంది పలికిన చాట్ జీపీటీ (ChatGPT) ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ ఏఐ బాట్ మాతృ సంస్థ OpenAI, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, కోట్ల మందికి చేరువైన ఈ సాంకేతికతను నడపడానికి కంపెనీ చేస్తున్న ఖర్చు ఇప్పుడు దాని ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది.… -
TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!
TCS Salary Hike: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 2026 ఏప్రిల్ 1 నుండి అన్ని గ్రేడ్లలోని ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు (Appraisal) అమలు చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కంపెనీలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈ జీతాల పెంపు వర్తిస్తుందని.. అయితే, ఎంత శాతం పెంచుతున్నారనే ఖచ్చితమైన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్లో… -
Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..
Accenture: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వచ్చిన తర్వాత, టెక్ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా మారింది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులు అంతా AIకి అలవాటుపడాలని చెబుతున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు ఏఐ వాడకపోతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది.… -
H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం, ఎలాగంటే.?
H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, గత వారం H-1B వీసాలపై – $100,000(రూ. 88 లక్షలు) రుసుము విధించాలనే నిర్ణయంతో ఒక్కసారిగా భారతీయ టెక్కీలు ఉలిక్కిపడ్డారు. తమ అమెరికన్ డ్రీమ్స్‌కు ట్రంప్ చెక్ పెట్టారని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలోకి ఎంట్రీ లభించదనే భయంతో చాలా మంది విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ H-1B వీసాలు కలిగిన ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లొద్దని,… -
Tech Industry: టెక్ పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు ఊస్ట్
Tech Industry: 2023లో ప్రారంభమైన టెక్ పరిశ్రమలో తొలగింపుల దశ ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. 2024 సంవత్సరంలో కూడా పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులతో కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!